ఇంతవరకు మనము "ఫోటోషాప్ నేర్చుకొందాము" లో ఫోటోషాప్ హిస్టరీ నుండి టూల్ బార్ వరకు తెలుసుకొన్నాము , ఫోటోషాప్ లో మిగిలిన టూల్స్ , Advanced ఆప్షన్స్ , ఎడిటింగ్ చేసేముందు తీసుకోవలసిన Tips & Tricks ఇలా చాలా విషయాలు తెలుసుకొంటూ క్రియేటివ్ గా మంచి ఎఫెక్ట్స్ తో ఫోటో లను ఎడిట్ చేయడం తెలుసుకొందాము . ముందుగా ఫోటోషాప్ ఉపయోగించే సమయం లో మౌస్ వుపయోగించేదానికన్న key బోర్డ్ shortcuts తెలుసుకొందాము . క్రింద ఇవ్వబడిన ఇమేజ్ లో ఫోటోషాప్ లో ఉపయోగించే shortcuts ఇవ్వడం జరిగింది . వీటిని వుపయోగించి ఇమేజ్ ఎడిటింగ్ ని mouse తో కాకుండా keyboard తో త్వరగా పూర్తి చేయవచ్చు .
ఫోటోషాప్ లో ఇంత వరకు ఇవ్వబడిన పోస్ట్ లు :
- ఫోటోషాప్ నేర్చుకొందాము 8 - ఫోటోషాప్ బేసిక్స్ - Tool Bar -3
- ఫోటోషాప్ నేర్చుకొందాము 7 - ఫోటోషాప్ బేసిక్స్ - Tool Bar -2
- ఫోటోషాప్ నేర్చుకొందాము 6 - ఫోటోషాప్ బేసిక్స్ - Tool Bar -1
- ఫోటోషాప్ నేర్చుకొందాము 5 - ఫోటోషాప్ బేసిక్స్ - Layers-2
- ఫోటోషాప్ నేర్చుకొందాము 4 - ఫోటోషాప్ బేసిక్స్ - Layers-1
- ఫోటోషాప్ నేర్చుకొందాము 3 - ఫోటోషాప్ బేసిక్స్ - కొత్త డాక్యుమెంట్ తయారుచేయడం
- ఫోటోషాప్ నేర్చుకొందాము 2 - ఫోటోషాప్ బేసిక్స్
- ఫోటోషాప్ నేర్చుకొందాము 1 - ఫోటోషాప్ హిస్టరి
కీబోర్డ్ షార్ట్ కట్స్
(ఇమేజ్ Enlarge చేసేందుకు ఇమేజ్ పైన క్లిక్ చేయండి)