Torrent files ఎలా డౌన్లోడ్ చేయాలో ( Click Here ) చాలా మంది కి తెలిసే వుంటుంది , కొత్త సినిమా వచ్చినా , లేదా కొత్త songs ఇలా అన్ని Torrents files డౌన్లోడ్ చేసుకొని torrents client software's , torrent file ని ఓపెన్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకొంటుంటారు . కానీ చాలా మందికి Torrent file ని create చేయడం ఎలానో తెలిసి ఉండకపోవచ్చు , అలాంటి వారికోసం ఈ పోస్ట్ ఉపయోగపడుతుంది .
చాలా మంది file షేరింగ్ చేసేదానికి వేర్వేరు మార్గాలని అనుసరిస్తుంటారు , అందులో ఈ torrent లు create చేసి files share చేయడం ఒక మార్గము , torrents files create చేయడం చాలా సులువు .
File > create new Torrent (Ctrl + N )
అంతేనా అనుకొంటున్నారా ... ? అవును మరి అంతే .... ఇంకొన్ని చిన్న ఆప్షన్స్ ఇవ్వడం ద్వారా torrent file create చేయడం పూర్తవుతుంది .
create చేసే విదానం :

(ఈ పోస్ట్ లో Bittorrent ( http://www.bittorrent.com ) తో వివరించబడింది , ఏ సాఫ్ట్వేర్ అయినా process ఒకేలా వుంటుంది )
2. install అయ్యాక , File > create new torrent ఎంచుకోండి

3. ఏ file ని అయితే torrent file గా createచేయాలనుకోన్నారో ,Add file బటన్ క్లిక్ చేయడం ద్వారా file path ని ఇవ్వాలి
4. Trackers : మనం create చేసిన torrent files ని ఈ trackers ద్వారా వేరే systems నుండి ట్రాక్ చేయబడుతాయి .
క్రింద ఇవ్వబడిన లిస్టు నుండి ఏదైనా ఒక tracker లింక్ ని ఇస్తే సరిపోతుంది . ఒకటికన్నా ఎక్కువకూడా ఇవ్వవచ్చు .
కొన్ని torrent softwares లో ఆటోమేటిక్ గా ఈ tracker లింక్ లు లబ్యామవుతాయి , అలాంటప్పుడు trackers బాక్స్ లో ఏమి ఇవ్వవలసిన అవసరం లేదు .
కొన్ని Trackers వెబ్ సైట్స్ :
http://www.sumotracker.com/announce
http://denis.stalker.h3q.com:6969/announce
http://open.tracker.thepiratebay.org/announce
http://www.torrent-downloads.to:2710/announce

6. తర్వాత చివరిగా , create and save as బటన్ ని క్లిక్ చేయడం ద్వారా torrent file create చేయబడి మనకు కావలసిన location లో సేవ్ చేయబడుతుంది . (.torrent)
Ex : avc-ultimate.exe.torrent
Ex : avc-ultimate.exe.torrent
ఈ create చేయబడిన file ఫ్రెండ్స్ కి share / email చేయడం ద్వారా మన కంప్యూటర్ లోని files share చేయవచ్చు .
ఎలాంటి files ని అయినా (text,mp3,jpeg,movies,.... etc ) ఈ విదంగా మనం torrent files create చేయవచ్చు .