మన కంప్యూటర్ ల హార్డువేర్ ఏవి install చేసున్నాయో తెలుసుకోవాలనుకొనేవారికి ఈ క్రింద ఇవ్వబడిన యుటిలిటీ ని వుపయోగించి తెలుసుకోవచ్చు . Speccy వుపయోగించి మన కంప్యూటర్ లో CPU, Motherboard, RAM, Graphics Cards, Hard Disks, Optical Drives, Audio support ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవచ్చు . అంతేకాదు .....,
- Processor brand and model
- Hard drive size and speed
- Amount of memory (RAM)
- Graphics card
- Operating system లో ఏమైనా సమస్యలు వున్నాయో కూడా ఈ Speccy మనకు తెలియజేస్తుంది .
Speccy ప్రతి కంప్యూటర్ లో ఉండాల్సిన అద్బుతమయిన utility .
క్రింది లింక్ నుండి Speccy ని డౌన్లోడ్ చేసుకోండి
Title: | Speccy 1.21.491 |
Filename: | spsetup121.exe |
File size: | 4.71MB (4,938,520 bytes) |
Requirements: | Windows XP / Vista / Windows7 / XP64 / Vista64 / Windows7 64 / Windows8 / Windows8 64 |
Languages: | Multiple languages |
License: | Freeware |
|