ఏదైనా Application ను ఓపెన్ చేయాలనుకొంటే , Start menu లోకి వెళ్లి మనకు కావలసిన అప్లికేషను వెతికి open చేయవచ్చు కదా ?
Example : Windows Media Player ని Open చేయాలనుకొంటే Start Button క్లిక్ చేసి Search Program and Files బాక్స్ లో Windows Media Player ని type చేస్తే Windows Media Player అప్లికేషను విండో లో కనపడుతుంది , ఓపెన్ చేయాలంటే Windows Media Player పైన క్లిక్ చేస్తే అప్లికేషను ఓపెన్ అవుతుంది .
Windows Media Player ఏ కాదు కంప్యూటర్ లో install చేయబడి ఉన్న ఏ అప్లికేషను అయినా open చేయవచ్చు .
ఒకవేళ install చేసివున్న application పూర్తి స్పెల్లింగ్ మరచిపోతే ఎలా ?
Windows
Media
Player లో మొదటి letters W M P ఇస్తే సరిపోతుంది , మనకు కావలసిన Windows Media Player విండో లో కనపడుతుంది ,
Microsoft word అయితే .... M W ,
Internet Explorer అయితే .... I E , ఇలా మనకు కావలసిన అప్లికేషను ఓపెన్ చేసేయవచ్చు .