మీ ఆపరేటింగ్ సిస్టం product key మరచి పోయినప్పుడు , మరలా మీ సిస్టం లో విండోస్ / MS Office / MS SQL Server install చేయవలసినప్పుడు product key లేదంటే మద్యలో installation ఆగిపోతుంది కదా , కాబట్టి ఇలాంటి యుటిలిటీ లను వుపయోగించి ఇలాంటి problems రాకుండా చూసుకోవచ్చు.
ఈ చిన్న యుటిలిటీ మీ సిస్టం లో డౌన్లోడ్ చేసుకొని , ఇన్స్టలేషన్ తో పని లేకుండా కేవలం product.exe ఫైల్ ని ర్రున్ చేస్తే చాలు Automatic గా product key లను ఇట్టే పొందవచ్చు .
ఈ క్రింది ఇవ్వబడిన వెబ్సైటు నుండి ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు .
Screen Shot :