Malware ల గురించి ప్రస్తావిచుకొందాము . మనం ఇంటర్నెట్ నుండి ఏమైనా ఫైల్స్ download చేసేటప్పుడు తెలియకుండానే మన కంప్యూటర్ లోకి ప్రవేశించి మన కంప్యూటర్ లో విలువయిన సమాచారాన్ని నాశనం చేయడం జరుగుతుంటుంది . ఇలాంటి మాల్వేర్ లు మన సిస్టం లో ప్రవేసిన్చాయో ,లేదో తెలుసుకోవడం ఎలా ? కొన్ని విచిత్రమయిన లక్షణాలను గమనించడం ద్వారా మనం మన కంప్యూటర్ లో మాల్వేర్ వుందో , లేదో పసిగట్టవచ్చు ...
1. కంప్యూటర్ సాదారణం గా ఉపయోగించుకొనే RAM కన్నా ఎక్కువ ఉపయోగించుకొంటుంటే

USB నుండి వచ్చే Malware virus ల నుండి కంప్యూటర్ ని రక్షించుకోండి.
2 . Malware లు మన internet connectivity ని కూడా ఆపివేస్తాయి

రోజువారీ Fast కన్నా Slow కనెక్షన్ speed ని మనం గుర్తిచడం ద్వార మాల్వేర్ లక్షణాలను మనం పసిగట్టవచ్చు . మాల్వేర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ లను మన కంప్యూటర్ లో install చేసుకోవడం ద్వారా ఇలాంటి మాల్వేర్ లను గుర్తించి నాశనం చేయవచ్చు .
3 . Malware లు మన కంప్యూటర్ లోని ముక్యమయిన data ని మనకుతెలియకుండానే మాయం చేస్తుంటాయి

ఇలా మాల్వేర్ లు మన కంప్యూటర్ లు మన కంప్యూటర్ లో ప్రవేశించి మన సమాచారాన్ని దొంగలిస్తూ , మన కంప్యూటర్ లో డేటా నాశనం చేస్తూ , మన కంప్యూటర్ ఇంటర్నెట్ connection కి విగాతం కలిగిస్తాయి , మన కంప్యూటర్ లో సెక్యూరిటీ సాఫ్ట్వేర్ లను ఇన్స్టాల్ చేయడం ద్వారా మాల్వేర్ మరియు వైరస్ ల నుండి మన కంప్యూటర్ ని సురక్షితం గా ఉంచుకోవచ్చు .
కొన్ని useful మాల్వేర్ protection సాఫ్ట్వేర్ లు :
Malwarebytes - డౌన్లోడ్
CCleaner
Portable - డౌన్లోడ్
Aurora
Malware Removal Tool - డౌన్లోడ్
Microsoft® Windows® Malicious Software Removal Tool - డౌన్లోడ్
Microsoft® Windows® Malicious Software Removal Tool - డౌన్లోడ్
Malware
Kaspersky - డౌన్లోడ్