గూగుల్ గురించి ఆసక్తికర విషయాలు ఈ పోస్ట్ లో తెలుసుకొందాము ...
గూగుల్ ప్రారంబించక మునుపు Altavista,rediff search,...మొదలగు సెర్చ్ వెబ్ సైట్స్ ప్రాచూర్యం లో ఉండేవి , గూగుల్ వచ్చాక ఇవన్ని తుడుసుపెట్టుకొని పోయాయి . గూగుల్ మెయిల్ వచ్చాక rediff మెయిల్ అయితే పూర్తిగా కనుమరుగయిపోయింది . yahoo సర్వీస్ లు మాత్రం గూగుల్ కి కొంత పోటీ ని ఇస్తున్నాయి .
ఇలాంటి search Engine దిగ్గజం గురించి కొన్ని విషయాలు ......