ఇలా కాకుండా క్రింద చెప్పే Tip ( Short Cut ) ని ఉపయోగించి చూడండి .
Ex : మనకు కావలసిన Application 1 Left side Application 2 Right side కావాలనుకొంటే
Application 1 Open చేసి Windows Key + Left Arrow , press చేస్తే application left side విండో లో 50% అవుతుంది .
Application 2 Open చేసి Windows Key +Right Arrow , press చేస్తే application Right side విండో లో 50% అవుతుంది .
Application full size రావాలంటే Windows Key +Up Arrow , press చేస్తే application maximize అవుతుంది .
Application full size రావాలంటే Windows Key +Down Arrow , press చేస్తే application Minimize అవుతుంది .





