కంప్యూటర్ లో డేటా ని పొరపాటున డిలీట్ చేసారా ?
Recycle Bin నుండి కూడా డేటా / ఫైల్స్ ని తొలగించేసారా ?
USB Drive నుండి డిలీట్ అయిన డేటా తిరిగి పొందాలనుకొంటున్నరా ?
కెమెరా లో ఎంతో ఇష్టపడి తీసుకొన్న ఫోటో లు పొరపాటున డిలీట్ చేస్తే ... డేటా పోయిందని బాదపదవలసిన అవసరం లేదిక ...వీటన్నిటికి పరిష్కారం వుంది , EaseUS Data Recovery Wizard ని మీ కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసుకొని పొరబాటున డిలీట్ చేసిన విలువయిన డేటా ని తిరిగి పొందవచ్చు .
ఈ Utility డౌన్లోడ్ చేసుకోవాలంటే క్రింది లింక్ పైన క్లిక్ చేయండి .
Example : USB డ్రైవ్ నుండి డేటా రికవరీ చేయాలంటే usb డ్రైవ్ ని connect చేసి software ని ఓపెన్ చేసి System Partitions పైన క్లిక్ చేయాలి
Next వచ్చె విండో లో ఏ type ఫైల్ ని Recovery చేయాలో ఎంచుకొని Next పైన క్లిక్ చేయాలి
USB Drive ని ఎంచుకొని Next పైన క్లిక్ చేయాలి
డేటా ని USB డ్రైవ్ లో సెర్చ్ చేసుకొంటుంది .
Recovery చేయవలసిన ఫైల్ ని select చేసుకొని Recovery button పైన క్లిక్ చేయాలి
తర్వాత వచ్చె విండో లో ఎక్కడ సేవ్ చేయాలోLocation ఇస్తే సరిపోతుంది , Location లో ఒక Folder create చేయబడి దానిలో recovery చేయాలనుకొన్న ఫైల్స్ సేవ్ చేయబడుతాయి .
గమనిక : 1GB వరకు support చేస్తుంది , అంతకన్నా ఎక్కువ డేటా Recover చేయాలంటే purchase చేయాల్సిందే .






