ఆధార్ కార్డు తో లింక్ అయిన మీ బ్యాంకు ఎకౌంటు ల వివరాలు మొబైల్ ద్వారా తెలుసుకోవాలంటే ... క్రింది ఇవ్వబడిన సింపుల్ ట్రిక్ తో తెలుసుకోవచ్చు.
ఈ పోస్ట్ ముఖ్యం గా గ్యాస్ సబ్సిడీ పొందే వారికి బాగా ఉపయోగపడుతుంది. గ్యాస్ ఎకౌంటు కి ఆధారకార్డ్ లింక్ ఉంటేనే సబ్సిడీ వస్తుంది . ఆదార్ కార్డు ఏ బ్యాంకు కి లింక్ అయింది , ఏ బ్యాంకు కి సబ్సిడీ అమౌంట్ వస్తుంది అని సందేహం వుండేవారు ..ఈ ట్రిక్ ని వుపయోగించి సులువుగా తెలుసుకోవచ్చు .
1.మొబైల్ లో *99*99*1# డైల్ నెంబర్ చేయాలి (లేదా) *99*99# డైల్ చేసి 1 ఆప్షన్ సెలెక్ట్ చేయాలి
2.వచ్చిన స్క్రీన్ లో మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Send క్లిక్ చేయాలి
3.వచ్చిన స్క్రీన్ లో Confirm చేయడానికి 1 ఎంటర్ చేసి Send క్లిక్ చేయాలి
2.వచ్చిన స్క్రీన్ లో మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Send క్లిక్ చేయాలి
3.వచ్చిన స్క్రీన్ లో Confirm చేయడానికి 1 ఎంటర్ చేసి Send క్లిక్ చేయాలి
క్రింది స్క్రీన్ చూడండి :
మీ ఆధార్ కార్డు తో లింక్ అయిన మీ బ్యాంకు ఎకౌంటు వివరాలు తెలుస్తాయి | ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి .
Verify Through Mobile Aadhaar card Linked With Bank Account Trick