
గేమ్ ఎలా ఆడాలో చూద్దామా ?

- ఫేస్బుక్ మెసెంజర్ ఓపెన్ చేసి క్రింద వుండే Like ఐకాన్ ( 👍 ) ముందు వుండే smily ఇకాన్స్ group పైన క్లిక్ చేయాలి
- వచ్చిన emoji లిస్టు నుండి Bell ( 🔔 ) సెక్షన్ లో బాస్కెట్ బాల్ ఐకాన్ క్లిక్ చేసి send ఐకాన్ క్లిక్ చేయాలి
- తర్వాత బాల్ పైన Tap చేస్తే గేమ్ ఓపెన్ అవుతుంది . సరదాగా ఎన్ని బాల్స్ బాస్కెట్ లో వేస్తారో చూడండి 😃