ఫేస్బుక్ లో ఫోటో లు షేర్ లు అప్లోడ్ లు చేస్తుంటాము , వీటన్నింటి ని ఆల్బమ్ లో arrange చేసుకొంటూ ఉంటాము . అవసరమయినపుడు ఫోటో లను డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫేస్బుక్ ఆల్బమ్ లోకి వెళ్లి మనకు కావలసిన ఫోటో ను డౌన్లోడ్ చేసుకొంటూ ఉంటాము కదా ? అలా కాకుండా ఆల్బమ్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎలా ? ఒక్కో ఫోటో ను ఓపెన్ చేసుకొని save చేయాలంటే కొంత టైం పడుతుంది .
ఒక ఆల్బమ్ లో ఎక్కువ ఫోటో లు ఉన్నాయంటే డౌన్లోడ్ చేయడం కొంచం కష్టం గానే వుంటుంది. అలా కాకుండా ఒకే క్లిక్ తో ఆల్బమ్ మొత్తం డౌన్లోడ్ అయితే ...? అవును ఈ క్రింద ఇవ్వబడిన వెబ్సైటు వుపయోగించి చాలా సులువు గా ఒకే క్లిక్ తో ఆల్బమ్ డౌన్లోడ్ చేయోచ్చు . దీనికోసం Pick&Zip వెబ్సైటు చాలా బాగా ఉపయోగపడుతుంది .

ఒకే క్లిక్ తో ఆల్బమ్ డౌన్లోడ్ ఎలా చేయాలో చూద్దామా ?
- మొదట http://www.picknzip.com/ ఓపెన్ చేయాలి
- ఫేస్బుక్ లో లాగిన్ అయి వుండాలి
- పైన right side వుండే Facebook Download బటన్ పైన క్లిక్ చేయాలి
- తర్వాత కొన్ని పర్మిషన్ లు ఇవ్వడం ద్వారా వెబ్సైటు కి పర్మిషన్ ఇవ్వాల్సి వుంటుంది ( క్రింది slide లను చూడండి )
- తర్వాత Find My Photos & Videos బటన్ పైన క్లిక్ చేస్తే ఆల్బమ్ ఫొటోస్ / వీడియోస్ అన్ని display చేయబుతాయి
- మనకు కావలసిన ఆల్బమ్ సెలెక్ట్ చేసుకొని ఆ ఆల్బమ్ చివర డౌన్లోడ్ Arrow ( ↧ ) బటన్ క్లిక్ చేయాలి .
- ఏ ఫార్మటు (PDF లేదా ZIP )లో డౌన్లోడ్ చేయాలో అడుగుతుంది , ఏ ఫార్మటు ఇస్తామో ఆ ఫార్మటు లో ఆల్బమ్ డౌన్లోడ్ అవుతుంది .
ఇలా చాలా సులువు గా ఆల్బమ్ లేదా మనకు కావలసిన ఫోటోలు లేదా వీడియో లు డౌన్లోడ్ చేసుకోవచ్చు .
ఈ ఆర్టికల్ క్రింద ఉన్న షేర్ బటన్స్ పైన క్లిక్ చేసి , మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి