అడోబ్ ఫోటోషాప్ CS 6.0 (13.0) లో అను స్క్రిప్ట్ మేనేజర్ లేకుండా తెలుగు టైపు చేసుకోవచ్చిలా

Photoshop CS 6.0 ని ఉపయోగించి తెలుగు లో మంచి Quotation రాసి Facebook లోనో లేదా మరే ఇతర సోషల్ నెట్వర్కింగ్ websites లలో ఫ్రెండ్స్ తో share చేసుకొందామనుకొని ... ఫోటోషాప్ ఓపెన్ చేసి telugu టైపింగ్ప కోసం google input టూల్స్ తో పని ప్రారంబించాక ... మనం రాయాలుకొన్న తెలుగు సరిగా రాకపోతే ఎలా ??? Previous ఫోటోషాప్ versions లో ఐతే ఇలా రాకపోవచ్చు (Anu Script Manager తో చేయవచ్చుననుకోండి ). కానీ ఫోటోషాప్ cs 6.0  (13.0)  ,తర్వాత versions లో ఒక చిన్న సెట్టింగ్ చేసుకొని సునాయాసం గా మనం అనుకొన్నది టైపు చేసుకోవచ్చు.

కావలసినవి : 
Adobe ఫోటోషాప్ CS 6.0  (13.0)  - Torrent file ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. Click Here

తెలుగు ఫాంట్స్ - వెబ్ సైట్ పైన click చేసి సంబందించిన వెబ్సైటు కి వెళ్లి దిగుమతి కై (to Download) పైన click చేసి డౌన్లోడ్ చేసి font పైన Right click చేసి install చేసుకోవచ్చు లేదా font పైన Double click చేసి install చేసుకోవచ్చు

గూగుల్ ఇన్పుట్ టూల్ - వెబ్ సైట్ పైన click చేసి సంబందించిన వెబ్సైటు కి వెళ్లి డౌన్లోడ్ install చేసుకోవచ్చు.
  • .గూగుల్ ఇన్పుట్ టూల్ ఉపయోగించి ఎలా టైపు చేయాలో తెలియాలనుకొంటే ఇక్కడ Click చేయండి.

ఫోటోషాప్ CS 6.0 లో క్రింది సెట్టింగ్స్ చేసుకొని టైపు చేస్తే సరిపోతుంది. తెలుగు ఫాంట్ ని చక్కగా టైప్ చేసుకోవచ్చు.

 Edit > Preferences > General >Type > 
Middle Eastern రేడియో బటన్ select చేసి OK  చేయాలి.








block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top