
(ఉదాహరణకి : మన విండోస్ లో ఇంటర్నెట్ కి సంబందిచి ౩ రకాల బ్రౌజరు లు , ఫేస్బుక్ మెసెంజర్,... వున్నాయను కొండి వాటిని ఇంటర్నెట్ అని ఒక గ్రూప్ గా చేసుకోవచ్చు )
Install చేయకముందు , తర్వాత ఎలా వుంటుందో క్రింది ఇమేజ్ లో చూడండి.
Category Create చేసుకొని ఇంతకముందు వున్న సాఫ్ట్వేర్ లను కొత్తగా చేసుకొన్నా గ్రూప్ లోకి పంపుకోవచ్చు.Add Category బటన్ ని క్లిక్ చేసి category కి Name ఇవ్వాలి.తర్వాత ఏ సాఫ్ట్వేర్ ని Category లోకి పంపాలో ఆ సాఫ్ట్వేర్ ని select చేసుకొంటే Right side Category list display చేయబడుతుంది.Category name పైన క్లిక్ చేస్తే చాలు , select చేసిన Category లోకి చేరిపోతుంది.
ఈ చిన్న సాఫ్ట్వేర్ ని ఉపయోగించి సాఫ్ట్వేర్ అన్నింటిని Handy గా చేసుకొని ఉపయోగించుకోవచ్చు.