అద్బుతమయిన Useful గూగుల్ క్రోమ్ Extensions

గత పోస్ట్ లలో కొన్ని గూగుల్ క్రోమ్ Extensions ఇవ్వడం జరిగింది . ఈ పోస్ట్ లో మరికొన్నింటిని చూద్దాం.
 Panic Button Plus : గూగుల్ క్రోమ్ బ్రౌజరు ని ఉపయోగిస్తున్నప్పుడు , Tab లలో వెబ్సైటు లను ఓపెన్ చేసి ఉంటాము . బ్రౌజరు లో Personal గా ఏమైనా వర్క్ చేసుకొంటున్నపుడు , ఎవరైనా sudden గా వస్తే బ్రౌజరు minimize చేయడమో , close చేయడమో చేస్తుంటాము కదా , అలా కాకుండా అన్ని Tabs hide చేయడానికి క్రోమ్ బ్రౌజరు కి Panic Button Plus Extension లభ్యమవుతుంది.క్రింది లింక్ నుండి Panic Button Plus ని క్రోమ్ బ్రౌజరు కి తో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ click చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు


ఇన్స్టాల్ అయిన తర్వాత క్రోమ్ బ్రౌజరు లో వున్న బటన్ పైన Right click చేసి ఒప్షన్స్ లో key ని set చేసుకోవచ్చు.

Auto HD For YouTube™ : Youtube లో వీడియో లను చూడాలనుకొంటే Default మనకు 1080p,720p ఇలా మిగిలిన size లలో వీడియో play అవుతుంది.HD క్వాలిటీ తో చూడాలంటే Settings లోకి వెళ్లి Quality మర్చుకోవాలసి వుంటుంది.అలా కాకుండా Default గా HD క్వాలిటీ తో చూడాలంటే ఈ Extension ని ఇన్స్టాల్ చేసుకొంటే , HD క్వాలిటీ తో వీడియోస్ ని చూడవచ్చు.click చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top