Burn చేసేందుకు మనదగ్గర ఉండాల్సిన సాఫ్ట్వేర్ ImgBurn.ఈ సాఫ్ట్వేర్ వుపయోగించి మనదగ్గర ఉన్న files ని CD / DVD / HD DVD / Blu-ray లలోకి Burn చేసుకోవచ్చు .
ఈ సాఫ్ట్వేర్ ని ఉపయోగించి ...
- files ని ఇమేజ్ files ( .iso ) file గా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది .
- Image files ని disk లలోకి Burn చేసుకోవచ్చు .
- Burn చేసిన Disk లలో files correct గ Read చేసుకోగాలమో లేదో verify చేసుకోవచ్చు .
ఈ సాఫ్ట్వేర్ మంచి ప్రముఖ Burning software లు అయిన Nero , DVD Cloner ల వలే దీని పనితనం వుంటుంది .
ఈ సాఫ్ట్వేర్ 3.3 MB file size కలిగిన ఈ సాఫ్ట్వేర్ Freeware గా లబిస్తుంది . ఈ సాఫ్ట్వేర్ ని క్రింది బటన్ క్లిక్ చేసి పూర్తి ఉచితం గా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి.
ImgBurn ని ఉపయోగించి విండోస్7.ISO Image File ని create చేద్దాం :
Create చేయడానికి కావలసినవి ...
- ImgBurn ని డౌన్లోడ్ చేసుకొని కంప్యూటర్ లో ఇన్స్టాల్ అయివుండాలి
- iso file create చేయడానికి కావలసిన విండోస్ 7 files.
( Image Enlarge చేయడానికి ఇమేజ్ పైన క్లిక్ చేయండి )
- తర్వాత ఇన్స్టాల్ చేసిన ImgBurn ని open చేయాలి .
- Create Image File from files / folders Click చేయాలి .
- విండోస్ 7 files folder ని ఎంచుకోవాలి .
- తర్వాత iso file ఏ location లో save చేయాలో Destination దగ్గర path ఇవ్వాలి
విండోస్ 7 boot-able desk గా చేయాలంటే ... మరో చిన్న ఆప్షన్స్ ఉపయోగించాలి ....
- Advanced Tab క్లిక్ చేసి , దాని క్రింద వుండే Bootable Disk Tab క్లిక్ చేయాలి.
- Boot Image దగ్గర విండోస్ 7 folder లోని bootable file location ని select చేయాలి .
- చివరిగా Create Image File from files / folders ( ప్రక్క చిత్రం లో గమనించండి ) Click చేయాలి .
- ISO file create చేయడం start అవుతుంది .
పైన చెప్పిన విదంగా ఎటువంటి files ని అయినా iso file గా create చేసుకోవచ్చు.ఈ సాఫ్ట్వేర్ లో మిగిలిన Options కూడా ఇదే విదంగా ఉపయోగించుకోవచ్చు .

