వెబ్సైటు కోసం క్రింది బటన్ క్లిక్ చేయండి ..
- మొదట https://ifttt.com ని ఓపెన్ చేసి Account create చేసుకోవాలి .
- Create చేసిన తర్వాత mail id కి confirm your account మెయిల్ వస్తుంది , ఆ మెయిల్ Open చేసి Account Confirm చేయాలి.
- తర్వాత https://ifttt.com/login ఓపెన్ చేసి Login చేయాలి .
- Login అయిన తర్వాత Create లేదా Create a Recipe పైన క్లిక్ చేయాలి.
- తర్వాత Screen లో this పైన క్లిక్ చేయాలి.
- తర్వాత Choose Trigger Channel లో ఉన్న Icons నుండి Blogger Icon ని click చేయాలి.
- Please activate the Blogger Channel. Section లో Activate క్లిక్ చేయాలి.
- తర్వాత వచ్చే Steps follow అవుతూ blogger Credentials ఇవ్వాలి .
- Activate అయిన తర్వాత - > Any new Post -> This Trigger fires every time you publish a new post on your Blogger blog. section ని Click చేయాలి .
- తర్వాత Create Trigger పైన క్లిక్ చేయాలి.
- If than that పైన క్లిక్ చేయాలి.తర్వాత Choose Action Channel లో ఉన్న Icons నుండి Facebook కి సంబందించిన Icons Facebook Group / Facebook Page వుంటాయి.
- బ్లాగ్ పోస్ట్ లు Facebook Page లో పోస్ట్ చేయాలనుకొంటే Facebook Page Icon ని క్లిక్ చేయాలి.
- తర్వాత Facebook ని Activate చేయాలి. దానికోసం Activate బటన్ పైన క్లిక్ చేయాలి.
- తర్వాత Facebook account తో లాగిన్ చేయాలి.
- Login అయిన తర్వాత Access permissions ఇచ్చి , Continue Next Step క్లిక్ చేయాలి.
- Choose an Action నుండి Create Link Post select చేయాలి.
- తర్వాత Complete Action Fields లో Link URL + పైన క్లిక్ చేసి పోస్ట్ ఎలా post కావాలో Set చేసుకోవచ్చు.
- చివరిగా Create Recipe క్లిక్ చేయడం ద్వారా process పూర్తవుతుంది.
ఇదే విదం గా Youtube Channel Videos ,Facebook Group లో , Twitter ఇలా Automatic గ post అయ్యేలా Set చేసుకోవచ్చు.