అయితే ఈ క్రింది విదం గా చెప్పినట్లు చేసి మీ కంప్యూటర్ లో USB డ్రైవ్ ని Disable చేసేయండి ....
Method 1 : Registry లో Value మార్పు చేయడం ద్వారా ...
- Start బటన్ పైన క్లిక్ చేయాలి
- Search box లో regedit అని టైపు చేయాలి . లేదా windows key + R press చేస్తే వచ్చే Run విండో లో regedit అని టైపు చేయాలి
- Registry Editor ఓపెన్ అవుతుంది .
- క్రింద చెప్పిన విదం గా క్లిక్ చేయాలి ...
- HKEY_LOCAL_MACHINE > SYSTEM > CurrentControlSet > Services > USBSTOR
- work area లో Start పైన double click చేయాలి
- తర్వాత వచ్చేValue Data box లో 4 ఎంటర్ చేసి OK చేయాలి .
- USB ports Enable చేయడానికి 4 ఎంటర్ చేసిన దగ్గర 3 ఎంటర్ చేస్తే సరిపోతుంది.

Method 2 : Device Manager లో Disable చేయడం ద్వారా ...
క్రింది ఉన్న టూల్స్ ద్వారా కూడా USB Drive Enable / Disable చేసుకోవచ్చు.
- Start బటన్ పైన క్లిక్ చేయాలి
- Search box లో devmgmt.msc అని టైపు చేయాలి . లేదా windows key + R press చేస్తే వచ్చే Run విండో లో devmgmt.msc అని టైపు చేయాలి
- Device Manager ఓపెన్ అవుతుంది .
- Universal Serial Controllers లో USBPort ల పైన Right క్లిక్ చేసి Disable / Enable select చేసుకోవడం ద్వారా చేయవచ్చు.

Method 3 :Tools ని ఉపయోగించి ...
క్రింది ఉన్న టూల్స్ ద్వారా కూడా USB Drive Enable / Disable చేసుకోవచ్చు.
USB Flash Block/Unblock | - డౌన్లోడ్ / Download |
USB Port Locked | - డౌన్లోడ్ / Download |
RATOOL | - డౌన్లోడ్ / Download |