Facebook చాట్ విండో ని కావలసిన చోటు Move చేసుకోవాలంటే ...
Facebook చాట్ విండో క్రింది బాగం లో fix అయిపోయి వుంటుంది కదా ? అలా కాకుండా మనకు ఇష్టం వచ్చిన Place లో పెట్టుకోవచ్చు ... ఎలా అనుకొంటున్నారా ? మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజరు ఉపయోగిస్తున్నట్లయితే , గూగుల్ క్రోమ్ కి ఒక చిన్న extension Pretty Facebook Chat ని జోడించడం ద్వారా ఈ పని చేసుకోవచ్చు ...ఎలాగో చూద్దామా ??? :)
లింక్ ని క్లిక్ చేయడం ద్వారా Chrome Web Store లో Pretty Facebook Chat పేజి కి వెళ్ళవచ్చు .
Open అయిన తర్వాత + Free పైన క్లిక్ చేసి వచ్చే విండో లో Add పైన క్లిక్ చేయడం ద్వారా గూగుల్ క్రోమ్ extension Pretty Facebook Chat ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు .
గూగుల్ క్రోమ్ బ్రౌజరు లో Facebook ని ఓపెన్ చేయాలి . చేసిన తర్వాత Red కలర్ లో చాట్ icon Display అవుతుంది
Red కలర్ లో చాట్ icon పైన క్లిక్ చేయడం ద్వారా ( External Shadow ,Text Size,Font Family,Text Color,Theme )చాట్ విండో Display కావాలో settings చేసుకోవచ్చు.
చాట్ చేయాలనుకొన్న ఫ్రెండ్ పైన క్లిక్ చేయడం ద్వారా విండో display అవుతుంది. మీకు కావలసిన చోటుకి చాట్ విండో ని Move చేసుకోవచ్చు .
Facebook New Look కోసం :
Facebook look ని Change చేసుకోవాలంటే క్రింది లింక్ ని క్లిక్ చేసి మార్చుకోవచ్చు.. ఇక మీ facebook New Look తో వుంటుంది.
NewGenBook for Facebook
Extension క్రోమ్ బ్రౌజరు కి Add అయిన తర్వాత , Facebook ఓపెన్ చేసిన తర్వాత బ్రౌజరు లో పైన icon display అవుతుంది . Icon ని క్లిక్ చేయడం ద్వారా మనకు కావలసిన విధంగా కలర్ , ఇంకా కొన్ని settings చేసుకోవచ్చు.
Extension క్రోమ్ బ్రౌజరు కి Add అయిన తర్వాత , Facebook ఓపెన్ చేసిన తర్వాత బ్రౌజరు లో పైన icon display అవుతుంది . Icon ని క్లిక్ చేయడం ద్వారా మనకు కావలసిన విధంగా కలర్ , ఇంకా కొన్ని settings చేసుకోవచ్చు.



