Facebook లో Data మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు . Facebook profile ఇన్ఫర్మేషన్ , wall లో మనం share చేసిన Images మరియు వీడియోస్ కూడా చూసుకోవచ్చు .Friends list,Settings,మొత్తం Data కావాలంటే Account settings నుండి చేసుకోవచ్చు . లేదా మెసెంజర్ లో మనకు కావలసిన Friends చేసిన చాట్ హిస్టరీ ని కూడా Separate గా చేసుకోవచ్చు .Wall పైన పోస్ట్ చేసిన images మరియు వీడియోస్ కూడా చూసుకోవచ్చు .
మొత్తం Data డౌన్లోడ్ చేయాలంటే :
- మొదట గా Gear icon పైన క్లిక్ చేసి Facebook Account Settings కి వెళ్ళాలి .
- Facebook లో General Settings లో తర్వాత పేజీ లో "'Download a copy of your Facebook data' అని చివర వుంటుంది , దానిపైన Click చేయాలి .
- Facebook రిజిస్టర్ చేసుకొన్న ఈమెయిలు ID కి 2 మెయిల్స్ పంపబడుతాయి
- రెండవ మెయిల్ లో వచ్చిన లింక్ ని క్లిక్ డేటా ని డౌన్లోడ్ చేసుకోవచ్చు .





