కంప్యూటర్ పైన మీరు ఏదైనా work చేస్తూ , sudden గా చేస్తున్న work ఆపేసి కొంచం సేపు కంప్యూటర్ ముందునుండి వేరే చోటుకు కంప్యూటర్ shutdown చేయకుండానే వెళ్ళాల్సి వచ్చినపుడు , కంప్యూటర్ ని sleep mode లో వుంచి వెళ్ళాలి అనుకొంటే , కొంత సమయం వేచివుంది వెళ్ళాల్సి వస్తుంది , అలా కాకుండా ఒక చిన్న shortcut key ని వుపయోగించి కంప్యూటర్ ని లాక్ చేసి , మరలా మీరు తిరిగి వచ్చిన తర్వాత on కావాలంటే ఏదైనా key press చేయడం ద్వారా స్క్రీన్ ని on చేసుకోవచ్చు ,ఎలా అంటారా .... క్రింద ఇవ్వబడిన ఒక చిన్న యుటిలిటీ ని మీ కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసుకొంటే సరిపోతుంది ...
ఈ యుటిలిటీ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి ...
ఇన్స్టాల్ చేసుకొన్న తర్వాత కంప్యూటర్ system tray లో చిన్న ఐకాన్ వస్తుంది ( క్రింది Image లో లా ) ,
ఇప్పుడు “Ctrl+Alt+B” press చేయండి , అంతే మీ కంప్యూటర్ స్క్రీన్ / మానిటర్ sleep mode లోకి వెళ్ళిపోతుంది , మళ్ళీ normal mode లోకి రావాలంటే కీబోర్డ్ లో ఏదైనా key press చేస్తే చాలు .