Skip to main content

ఆన్లైన్ లో ఆధార్ కార్డు ని మీ Gas ఎకౌంటు కి లింక్ చేశారా ?

మీరు మీ ఆధార్ కార్డు ని గ్యాస్ ఎకౌంటు తో లింక్ చేసారా ? లేదంటే త్వరగా చేసుకోండి , ఆన్లైన్ లో చేయలేనివారు గ్యాస్ ఏజెన్సీ కి వెళ్లి అక్కడ లింక్ చేసుకోవచ్చు , లేదంటే ఆన్లైన్ లో ఎలా చేయాలో క్రింది ఇవ్వబడిన steps follow అవుతూ 12 అంకెల ఆధార్ కార్డు ని లింక్ చేయండి . కేవలం సులబమయిన 4 steps follow అయి చేసుకోండి , మీ ఫ్రెండ్స్ / బందువులకి కూడా చేసిపెట్టండి .

ఇలా చేయండి : 

ఈ క్రింది ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేయండి లేదా copy చేసి browser లో Paste చేయండి .
https://rasf.uidai.gov.in/seeding/User/ResidentSelfSeedingpds.aspx

Step 1: Enter your address location లో State తర్వాత District ని select చేసుకోండి 

Step 2: Choose Benefit Type లో ...

Benefit Type - (LPG)  
Scheme Name  - Bharath gas అయితే BPCL , HP gas అయితే HPCL , Indane gas అయితే IOCL select చేసుకోండి 
Distributor Name : మీకు గ్యాస్ supply చేస్తున్న Distributor Name ని లిస్టు నుండి ఎంచుకోండి 
Consumer Number : మీకు గ్యాస్ Consumer Number ని టైపు చేయండి 


Step 3: Enter your details...

దగ్గర Email Id ( email Id వుంటే ఇవ్వండి , తప్పనిసరి ఏమి కాదు ) , Mobile No. మరియు Aadhaar No ఇవ్వండి. తర్వాత submit button పైన క్లిక్ చేయండి 


మీరు ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకొనే సమయం లో ఇవ్వబడిన  మొబైల్ కు OTP నంబర్ మెసేజ్ పంపబడుతుంది , 

Step 4: Confirm Request

మీ మొబైల్ కి వచ్చిన OTP నెంబర్ ని మరియు Enter the text shown దగ్గర text ని ఎంటర్ చేయండి 
Seeding Request Added successfully అని మెసేజ్ వస్తుంది .  

మీ Request రిజిస్టర్ చేయబడుతుంది , సంబందించిన Authority మీ వివరాలు check చేసి మీకు తెలియబరుస్తారు . 

తర్వాత మీ ఆధార్ కార్డు సరిగా లింక్ అయిందో లేదో కూడా Online లో check చేసుకోవచ్చు.

Comments

Popular posts from this blog

Blog or Website పేజి url Short చేసుకోవాలా ?

ఈ పోస్ట్ వెబ్సైటు / బ్లాగ్ లు రాసేవారికి లేదా url ఫ్రెండ్స్ కి share చేయాలనుకోన్నవారికి చక్కగా ఉపయోగపడుతుంది . మన బ్లాగ్ / వెబ్సైట్ url share చేయాలనుకోన్నపుడు , మన url చాలా పొడవుగా వున్నప్పుడు షార్ట్ గా చేసి పంపుకోవచ్చు . అంతే కాదు మనం ఏదైనా ఇన్ఫర్మేషన్  కోసం search చేసుకొన్నప్పుడు , ఆ URL మన ఫ్రెండ్స్ కి ఫోన్ కి మెసేజ్ గా పంపాలనుకోండి , మెసేజ్ టైపు చేయాలనుకోన్నప్పుడు url చాలా పెద్దది గా వున్నప్పుడు ఈ క్రింద ఇవ్వబడిన websites ఉపయోగించుకొని URL ని షార్ట్ చేసి పంపుకోవచ్చు . Example :  Before :  http://techwaves4u.blogspot.in/2013/10/Freemake-video-downloader-online.html   Shorter Link ఉపయోగించిన తర్వాత : http://goo.gl/fvd9Kr ఇలా షార్ట్ చేసే services చాలానే వున్నాయి , వాటిలో కొన్నింటిని ఈ పోస్ట్ లో ఇస్తున్నాము . గూగుల్ అందిస్తున్న ఈ Google url shortner ఉపయోగించి url ని short చేసుకోవచ్చు . ఏ url ని అయితే షార్ట్ చేసుకోవాలో url copy చేసుకొని Paste your Long URL here దగ్గర paste చేసి Shorten URL clickక్లిక్ చేసి  , url  చిన్నది అయిపోతుంది . URL :    http://goo.gl McAfee అంది

మీ Mobile సూపర్ Fast ఉండేలా మేనేజ్ చేసుకొండిలా - గూగుల్ Files Go

Google సరికొత్త app Files Go  తో మీ మొబైల్ Storage ని మేనేజ్ చేసుకోండి.మొబైల్  లో ఫైల్ మేనేజ్మెంట్ కోసం ఇటీవలే గూగుల్ Files Go  App ని  రిలీజ్ చేసింది. ఈ app ద్వారా ఎలాంటి ఉపయోగాలున్నాయో ఈ ఆర్టికల్ లో తెలుసుకొందాం. 1. Mobile లో ఉపయోగించకుండా ఉన్న Apps ని చూపెడుతుంది  చాల మంది App లను అవసరం లేకపోయినా అదేపనిగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి App లను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేస్తూ వుంటారు . ఉపయోగించడం కూడా మరచిపోతారు. అలాంటి apps వలన మొబైల్ లో స్పేస్ వేస్ట్ అయిపోతూ వుంటుంది. Files Go   4 వారాల నుండి వినియోగించని ,అలాంటి App లను గుర్తించి చూపెడుతుంది. అలా మనకు చూపించాలంటే... చిన్న సెట్టింగ్స్ చేసి apps పర్మిషన్  Files Go  app కి ఇవ్వా ల్సివుంటుంది. 2.Mobile లో డూప్లికేట్ ఫైల్స్ ని వెతికి పెడుతుంది  మొబైల్ లో డూప్లికేట్ ఫైల్స్ వుంటే , మొబైల్ స్పేస్ వేస్ట్ అయిపోతూవుంటుంది. అలా డూప్లికేట్ ఫైల్స్ ని సైజు వారీగా వెతికి మనకు చూపెడుతుంది. డూప్లికేట్ ఉన్న ఫైల్స్ ని సెలెక్ట్ చేసుకొని , డిలీట్ చేయడం ద్వారా మొబైల్ లో స్పేస్ ని ఆదా చేసుకోవచ్చు. 3. Files షేరింగ్ చేయడానికి బాగా ఉప

ఆధార్ కార్డు తో లింక్ అయిన మీ బ్యాంకు ఎకౌంటు ల వివరాలు మొబైల్ ద్వారా తెలుసుకోవాలంటే ...

ఆధార్ కార్డు తో లింక్ అయిన మీ బ్యాంకు ఎకౌంటు ల వివరాలు మొబైల్ ద్వారా తెలుసుకోవాలంటే ... క్రింది ఇవ్వబడిన సింపుల్ ట్రిక్ తో తెలుసుకోవచ్చు. ఈ పోస్ట్ ముఖ్యం గా గ్యాస్ సబ్సిడీ పొందే వారికి బాగా ఉపయోగపడుతుంది. గ్యాస్ ఎకౌంటు కి ఆధారకార్డ్ లింక్ ఉంటేనే సబ్సిడీ వస్తుంది . ఆదార్ కార్డు ఏ బ్యాంకు కి లింక్ అయింది , ఏ బ్యాంకు కి  సబ్సిడీ అమౌంట్ వస్తుంది అని సందేహం వుండేవారు ..ఈ ట్రిక్ ని వుపయోగించి సులువుగా తెలుసుకోవచ్చు .  1.మొబైల్ లో *99*99*1# డైల్ నెంబర్ చేయాలి  (లేదా)  *99*99#    డైల్ చేసి 1 ఆప్షన్ సెలెక్ట్ చేయాలి  2.వచ్చిన స్క్రీన్ లో మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Send క్లిక్ చేయాలి 3.వచ్చిన స్క్రీన్ లో Confirm చేయడానికి 1 ఎంటర్ చేసి Send క్లిక్ చేయాలి క్రింది స్క్రీన్ చూడండి : మీ ఆధార్ కార్డు తో లింక్ అయిన మీ బ్యాంకు ఎకౌంటు వివరాలు తెలుస్తాయి | ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి . Verify Through Mobile Aadhaar card Linked With Bank Account Trick