వెబ్ బ్రౌజరు Adware/malware/spyware/virus లతో hijack అయిందా ?


బ్రౌజరు hijack అవడమేంటా అనుకొంటున్నారా ? నిజమే ... బ్రౌజరు settings ని కొన్ని మాల్వేర్ లు / spyware / వైరస్ లు  hijack చేస్తుంటాయి , బ్రౌజరు settings మార్చేసి , బ్రౌజరు లో తమ వెబ్సైటు కు సంబందించిన search టూల్ బార్ లను మన ప్రమేయం లేకుండా install చేయడం , బ్రౌజరు ను ఓపెన్ చేసినపుడు హోం పేజి గా తమ వెబ్సైటు ను వుంచడం , Error పేజి లను వుంచడం  జరుగుతుంటాయి , ఇలా ఎందుకు చేస్తుంటారు.. అంటారా ?ఎందుకంటె ... తమ వెబ్సైటు కు మన కంప్యూటర్ నుండి Hits వెళ్తుంటాయి , ఇలా చేసి తమ వెబ్సైటు Hits పెంచుకొంటుంటారు .

ఇలా చేసే hijackers  .... 

ఇంకా చాలానే వున్నాయి ....

మరి వీటి బారినుండి బ్రౌజరు లను రక్షించడం ఎలా ???

క్రింది విదంగా చేయండి ....  

chrome బ్రౌజరు నుండి Mixi DJ బ్రౌజరు నుండి తొలగిద్దాము : 

మొదట Start button, లోకి వెళ్లి  Control Panel select చేసి ,తర్వాత Mixi DJ సెలెక్ట్ చేసి Uninstall a program క్లిక్ చేయండి .



chrome బ్రౌజరు నుండి Mixi DJ Extension తొలగించాలి 


Google Chrome settings లోకి వెళ్లి default search engine గా  Mixi Dj Delta Search నుండి  Google గా మార్చుకోవాలి .

  • చివరిగా system రిజిస్ట్రీ నుండి కూడా తొలగించాలి , రిజిస్ట్రీ గురించి పూర్తిగా తెలిస్తే Mixi Dj Delta ని Search చేసుకొని తొలగించుకోవచ్చు , లేదంటే క్రింది ఇవ్వబడిన చిన్న సాఫ్ట్వేర్ ని వుపయోగించి చాలా సులువుగా తొలగించుకోవచ్చు . క్రింది డౌన్లోడ్ బటన్ న క్లిక్ చేయండి , సాఫ్ట్వేర్ మీ కంప్యూటర్ లోకి డౌన్లోడ్  అవుతుంది .

  • సాఫ్ట్వేర్  ఇన్స్టాల్ చేసుకొన్న తర్వాత , టూల్ ని Run చేసేముందు బ్రౌజరు ఓపెన్ చేసివుంటే close చేయాలి
  • సాఫ్ట్వేర్ ఓపెన్ అయ్యాక , Search బటన్ పైన క్లిక్ చేస్తే బటన్ పైన క్లిక్ చేస్తే రిజిస్ట్రీ నుండి Mixi Dj మరియు ఇంకా ఇలాంటి మాల్వేర్ లు / spyware / వైరస్ ల రిజిస్ట్రీ ఎంట్రీ లను ఒక notepad లో Open చేయబడుతాయి.
  • తర్వాత డిలీట్ బటన్ పైన క్లిక్ చేస్తే రిజిస్ట్రీ ఎంట్రీ లు కూడా తొలగించబడుతాయి 
  • చివరిగా system ని restart చేస్తే సరిపోతుంది 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top