మీ బందువులు లేక స్నేహితులు ప్రయాణిస్తున్న రైలు Exact గా ఎక్కడ వుందో తెలుసుకొండి


మీ బందువు లు లేక మీ ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా వేరే చోటునుండి మీ ప్రాంతానికి రైలు లో ప్రయాణం చేస్తుంటే , వారు ప్రయాణిస్తున్న రైలు ఎక్కడ వుందో , లేదా యెంత ఆలస్యం గా వస్తుందో ఆన్లైన్ లో తెలుసుకోవాలనుకోనేవారికి , Rail Radar వెబ్సైటు బాగా ఉపయోగపడుతుంది .

ఈ వెబ్సైటు ద్వారా ప్రయాణిస్తున్న రైలు Exact గా ఎక్కడ వుందో తెలుసుకోవచ్చు . ఈ Rail Radar కి గూగుల్ Maps అనుసందానం చేసి రూపొందించారు . ఈ వెబ్ సైట్ ని ఓపెన్ చేసి Search లో  TRAIN NUMBER లేదా NAME ని టైపు చేసి Go బటన్ పైన క్లిక్ చేస్తే రైలు ఎక్కడ వుందో exact గా తెలుసుకోవచ్చు . తర్వాత వచ్చే స్టేషన్ కి ఎంత దూరం లో వుందో కూడా తెలుసుకోవచ్చు . 

http://railradar.trainenquiry.com  Open చేయండి


ఉదాహరణకి : Krishna express ఎక్కడవుందో తెలుసుకోవడానికి క్రింది సెర్చ్ లో చూడండి ... Vijayawada స్టేషన్ కి ఎప్పుడు వస్తుందో search చేస్తున్నాం 

Journey/Boarding/Arrival station* దగ్గర train ఎక్కడకు రావాలో ఆ స్టేషన్ name , Journey/Boarding/Arrival date* దగ్గర Date 

ఇవ్వాలి . 


Date select చేసిన తర్వాత , మనకు details చూపబడుతాయి. క్రింది Image గమనించండి .
















ఏ ఏ స్టాప్ లలో రైలు ఆగుతుందో , ఒకవేళ రైలు ఆలస్యం అయితే Latest Status కోసం On Run లింక్ ( పైన చిత్రం లో ) పైన క్లిక్ చేస్తే వేరే విండో లో మనకు వివరాలు చూపబడుతాయి ( క్రింది లో చూడండి ).




అంతేకాదు ఈ అప్లికేషను ని మొబైల్ ఫోన్ లలో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు . 



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top