విండోస్ xp / 7 Permanent లేదా ఎన్ని రోజులు Licence validity తో వుందో తెలుసుకొనేందుకు ఈ చిన్న కమాండ్ ను ఉపయోగించి తెలుసు కోవచ్చు ,
1. Start బటన్ పైన క్లిక్ చేసి విండోస్ xp లో అయితే Run లో , విండోస్ 7 లో అయితే Search Program and files బాక్స్ లో cmd అని టైపు చేసి ఎంటర్ కీ Press చేయండి
2. కమాండ్ విండో లో కమాండ్ Promt దగ్గర slmgr/xpr టైపు చేసి Enter కీ press చేయండి , 1 సెకండ్ తర్వాత మీ విండోస్ ఆపరేటింగ్ సిస్టం Permanent లేదా ఎన్ని రోజులు Licence validity తో వుందో తెలుసుకొవచ్చు .