క్యాలెండర్ మేజిక్ కంప్యూటర్ లో ఉండదగ్గ అద్బుతమయిన టూల్

క్యాలెండర్ మేజిక్ అనే ఈ  చిన్న టూల్ మన కంప్యూటర్ లో ఉండదగ్గ అద్బుతమయిన టూల్ ,
అనేక రకాలయిన క్యాలెండర్ లు మరియు అద్బుతమయిన యుటిలిటీస్ ఈ సాఫ్ట్వేర్ కలిగివుంది . మన దైనందిత కార్యక్రమాలను టైం ప్రకారం మేనేజ్  చేసుకోనాలనుకొనే ప్రతిఒక్కరి కంప్యూటర్ లో ఉండాల్సిన అద్బుతమయిన సాఫ్ట్వేర్ .దీని Graphical Interface చాలా Simple గా వున్నా... దీనిలోని అద్బుతమయిన పనితనం కలిగి వుంది .

క్యాలెండర్ మేజిక్ ఎలా ఉపయోగపడుతుందంటే ...
  • అనేకరకాలయిన planning calendars ని కలిగివుంది
  • Remainder ఆప్షన్ ద్వారా కావలసిన events కావలసిన సమయానికి remind చేసుకొనే సదుపాయం వుంది  
  • Date Conversion ఆప్షన్ కలిగి వుంది 
  • 1583 నుండి 9999 year వరకు క్యాలెండర్ లను Set చేసుకోవచ్చు 
  • Date remainder లు మరియు నోట్స్ ఏమైనా రాయాలనుకొనే అవకాసం వుంది 
  • World Clock , Alaram Clock, Count Down Timer,Stop Watch లను కలిగి వుంది 
  • Mathematical Utilities లను కలిగి వుంది 
  • ఇంకా అనేక Options తో క్యాలెండర్ మేజిక్ అనే ఈ  చిన్న టూల్ మన కంప్యూటర్ లో ఉండదగ్గ అద్బుతమయిన సాఫ్ట్ వేర్ . 
ఈ క్రింది లింక్ ద్వారా క్యాలెండర్ మేజిక్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు .














block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top