Facebook ని ఒకే style లో చూసి విస్య్గు చెందుతున్నారా ? ఫేస్బుక్ ని కొత్త Style తో colourful గా చూసుకొందామనుకొంతున్నారా ? ఐతే ఇంకా ఎందుకు ఆలస్యం క్రింద ఇవ్వబడిన వెబ్ సైట్ ని ఉపయోగిస్తే సరి , రోజుకొక style తో ఫేస్బుక్ style మార్చుకొంటూ , ఫేస్బుక్ layout అందం గా ఉంచుకోండి ....
1 . www.google.com ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్ లో stylish chrome అని టైపు చేయండి .
2. Chrome Web Store - Stylish లింక్ ని క్లిక్ చేయండి
౩.FREE బటన్ పైన క్లిక్ చేసి google chrome కి Add చేసుకోండి
4. CHROME కి ADDచేయబడిన STYLISH ఐకాన్ పైన క్లిక్ చేసి వచ్చే మెనూ నుండి Find more styles for this site. ఆప్షన్ ని ఎంచుకోండి , http://userstyles.org వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది
5. అనేక రకాలయిన అందమయిన Templates లు ఓపెన్ అవుతాయి , ఓపెన్ ఐన వాటినుండి ఒకదాన్ని ఎంచుకోండి . (లింక్ పైన క్లిక్ చేయండి )
6. వచ్చిన పేజి Install with Stylish లో బటన్ పైన క్లిక్ చేసి , వచ్చిన విండో లో OK పైన క్లిక్ చేయండి , template ఇన్స్టాల్ చేయబడుతుంది .
7. www.facebook.com ఓపెన్ చేయండి , ఫేస్బుక్ stylish గా మారిపోతుంది .

గమనిక : youtube template కూడా ఇదేవిధంగా మార్చుకోవచ్చు
ఈ పోస్ట్ మీకు నచ్సినట్లయితే మీ కామెంట్స్ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి . మీ స్నేహితులకి కూడా Information షేర్ చేయండి .