విండోస్ 7 Trail Period ని పెంచుకొండిలా


విండోస్ 7 Trail పీరియడ్ గనక అయిపోతున్నట్లయితే ఈ Tip ని ఉపయోగించి మీ Trail period ని 120 రోజుల వరకు పెంచుకోవచ్చు . ఈ చిన్న కమాండ్ ఉపయోగించండి .


  1. Start > cmd టైపు చేయండి 
  2. పక్క చిత్రం లో చూపించిన విదం గా cmd ఐకాన్ పైన Right క్లిక్ చేసి Run as Administrator ని క్లిక్ చేయండి 
  3. command promt దగ్గర 

       slmgr -rearm    టైపు చేసి Enter చేయండి 









4. కంప్యూటర్ Restart చేయండి . 

అంతే .. విండోస్ 7 Trail Period మరో 30 రోజులు పెంచబడుతుంది. 
ఇలా 4 సార్లు చేసి 120 రోజుల వరకు పెంచుకోవచ్చు .  


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top