దీనికో పరిష్కారం వుంది , ఈ క్రింది వెబ్ సైట్ ద్వారా పిల్లలు ఫేస్బుక్ లో ఎలాంటి Activities చేస్తున్నారో Monitor చేయోచ్చు .
ఈ ఉచిత వెబ్సైటు లో ఎకౌంటు create చేసుకొని , దానిలో పిల్లల ఫేస్బుక్ఎకౌంటు add చేసుకొంటే సరిపోతుంది .
ఎలానో చూడండి ....

1. వెబ్సైటు ఓపెన్ చేయండి : http://www.minormonitor.com/
2. ఎకౌంటు create చేసుకోండి
3. పిల్లల ఎకౌంటు ని Add చేయాలంటే Connect with Active Facebook user బటన్ పైన క్లిక్ చేయండి .
4. తర్వాత Facebook విండో open అవుతుంది ,ఎకౌంటు details తో Login చేయాలి .
5. Facebook ఏమేమి చేసారో అన్ని వివరాలు
తెలుసుకోవచ్చు .

Activity పైన క్లిక్ చేస్తేఎలాంటి మెసేజ్ లు పోస్ట్ చేసారో తెలుసుకోవచ్చు
Photos ఎటువంటి ఫోటో లు షేర్ చేసారో తెలుసుకోవచ్చు
Friends పైన క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ గురించిన వివరాలు తెలుస్తాయి
Add Child ద్వారా మరొక ఎకౌంటు ని Add చేసుకోవచ్చు .
ఈ పోస్ట్ మీకు నచ్సినట్లయితే మీ కామెంట్స్ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి . మీ స్నేహితులకి కూడా Information షేర్ చేయండి .