BSNL Landline Bill మొబైల్ ఫోన్ లోకి పొందండిలా


Bill Generate కాగానే మీ BSNL Land Line Bill మీ మొబైల్ లోకే SMS ద్వారా పొందే అవకాసం వుంది .ఎలా అనుకొంటున్నారా ?BSNL Flash system అందుబాటులోకి వచ్చేసింది .  ఈ క్రింది ఇవ్వబడిన వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోండి , అంతే ఇకనుండి మీరు పోస్ట్ మాన్ కోసం ఎదురుచూసే అవసరం లేదు :)
  • రిజిస్టర్ చేసుకోవడానికి పేజి open అవుతుంది .
  • Land Line బాక్స్ లో మీ Land Line Number ఎంటర్ చేయండి , Number కి ముందు STD నెంబర్ తప్పనిసరిగా వుండాలి . Ex : 040-123456
  • Account Number దగ్గర Account Number ఎంటర్ చేయండి ( Account Number మీ Land Line bill పైన వుంటుంది .
  • మీకు ఈమెయిలు ఎకౌంటు వుంటే Email దగ్గర ఎంటర్ చేయండి .
  • Register బటన్ పైన క్లిక్ చేయండి ,
అంతే మీ మొబైల్ కి Confirm అయినట్లు మెసేజ్ వస్తుంది . ఇకనుండి మీ Land Line Bill generate అయిన ప్రతిసారి మీరు రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ కి మెసేజ్ మరియు మీ మెయిల్ కి Bill పంపబడుతుంది .

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top