క్రోమ్ బ్రౌజరు లో ముఖ్యమయిన సమాచారం వెతుకుతూ , పొరపాటున బ్రౌజరు లోని Tab లేక బ్రౌజరు నే Close చేసేసారనుకోండి , అప్పుడే ఎలా ? మరలా బ్రౌజరు లో ఓపెన్ చేసిన వెబ్ సైట్స్ ఎలా తిరిగి పొందాలి అంటే ...
Ctrl + Shift + t నొక్కండి చాలు , పొరపాటున Close చేసిన Tab మరలా open అవుతుంది .
Tip 2 :బ్రౌజరు కి సంబందించిన ప్రతి Tab లోని వెబ్ సైట్ ఎంత మెమరీ , CPU ఉపయోగించుకొంటుందో
తెలుసుకోవాలంటే ఈ short cut కీ ని ఉపయోగించండి . Shift + Escఅంతే ... మీ బ్రౌజరు కి సంబందించిన Task Manager ఓపెన్ అయిపోతుంది .
బ్రౌజరు కి సంబందించిన Task Manager: