వీటన్నిటికి ఒకే పరిష్కారం Team Viewer , ఈ అప్లికేషను మీ కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసుకొని పైన చెప్పబడిన పనులన్నీ చేసేసుకోవచ్చు . ఈ Application క్రింది లింక్ నుండి download చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి.
ఎలా ఉపయోగించాలో చూద్దాం:
1. ఏ కంప్యూటర్ లో డెస్క్ టాప్ access చేయాలో ఆ కంప్యూటర్ లో కూడా Team Viewer ఇన్స్టాల్ చేయబడి వుండాలి .
2. ఇన్స్టాల్ అయ్యాక ఏ కంప్యూటర్ లో డెస్క్ టాప్ access చేయాలో ఆ కంప్యూటర్ లో Partner ID టైపు చేసి connect to partner బటన్ పైన క్లిక్ చేయాలి.
3. తర్వాత password అడుగుతుంది password బాక్స్ లో access చేయాల్సిన కంప్యూటర్ లో Team Viewer password ఇచ్చి Log on button పైన క్లిక్ చేస్తే చాలు Desktop access చేయబడుతుంది .