ఫోటోషాప్ , Photos Edit చేయడానికి ఇది ఒక అద్బుతమయిన powerful Tool, గ్రాఫిక్స్ వర్క్ కోసం టీవీ మరియు మూవీస్ ఎక్కువగా ఉపయోగిస్తారు , ఇంకా ..పెళ్లి ఫోటో లు , visiting cards, passport ఫొటోస్ , Black & White నుండి కలర్ లోకి , కలర్ నుండి Black& White లోకి , పాత ఫోటో లో కొత్తగా మార్చేదానికి , ఇంకా అద్బుతమయిన మిక్సింగ్ ఫొటోస్ తయారు చేయడానికి ఫోటోషాప్ ఉపయోగపడుతుంది.
ఫోటోషాప్ layout క్రింది విదంగా వుంటుంది,
Original size కోసం ఇమేజ్ పైన క్లిక్ చేయండి
Tool Bar లో ఒక్కో Tool లో Sub-Tools వుంటాయి , ఈ Tools ని Image లను Edit చేసుకొనే దానికి ఉపయోగిస్తాము , మన అవసరానికి అనుగుణం గా ఉపయోగించుకోవచ్చు.
ఈ టూల్స్ ని తర్వాతి పోస్ట్ లలో ఇమేజ్ లను ఎడిట్ చేస్తూ ఒక్కో టూల్ ఎలా
ఉపయోగపడుతుందో తెలుసు కొందాము.
Tool Bar లో ఒక్కో Tool లో Sub-Tools ఎలా ఉంటాయో ఈ క్రింద చూడండి.
Original size కోసం ఇమేజ్ పైన క్లిక్ చేయండి