మూవీస్ లేదా సాంగ్స్ Torrent Files నుండి ఎలా డౌన్లోడ్ చేయాలి

1 minute read
కొత్త సినిమా వచ్చేసిందా? లేదా కొత్త సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలా ? మ్యూజిక్ అంటే ఇష్టమా , ఐతే వెంటనే డౌన్లోడ్ చేసుకొని వినేస్తే పోలా ? ..... ఎలా ? ఇప్పుడు బోలెడు torrents websites వచ్చేశాయి , కొన్ని pay చేసేవి , మరికొన్ని ఉచిత వెబ్ సైట్స్ , ... వెబ్ సైట్స్ ఐతేవున్నాయి మరి వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే గా , వాటికి కూడా చాలా టొరెంట్ డౌన్లోడ్ సాఫ్ట్వేర్స్ వున్నాయి .

Torrent Software's లో బాగా ప్రాచుర్యం పొందిన software's వున్నాయి , వాటిలో ఒకదాని గురించి చూద్దాం :

ముందు గా కొన్ని torrent files దొరికే వెబ్ సైట్ లను చూద్దాం ...

1. Kick Ass Torrents -  క్లిక్ చేయడం ద్వార ఆ వెబ్సైటు కు వెళ్ళండి 
2. isohunt - క్లిక్ చేయడం ద్వార ఆ వెబ్సైటు కు వెళ్ళండి 
3. Extra torrents - క్లిక్ చేయడం ద్వార ఆ వెబ్సైటు కు వెళ్ళండి 
4. thepiratebay -  క్లిక్ చేయడం ద్వార ఆ వెబ్సైటు కు వెళ్ళండి 

ఎలా డౌన్లోడ్ చేయాలి :
గమనిక : torrent ఫైల్స్ డౌన్లోడ్ చేసుకొనే ముందు కంప్యూటర్ లో తప్పనిసరిగా Anti-Virus software వుండాలి , లేదంటే malware , Virus లు కంప్యూటర్ లోకి ప్రవేసించే అవకాసం వుంది . 
ఉదా : http://isohunt.com వెబ్ సైట్ నుండి తెలుగు songs డౌన్లోడ్ చేద్దామనుకోండి ,

వెబ్ సైట్ ఓపెన్ చేసి Search లో Telugu Songs అని టైపు చేస్తే మనకు సెర్చ్ result వస్తుంది , వచ్చిన లిస్టు లో మనకు కావలసిన మూవీ ఎంచుకొని , లింక్ పైన క్లిక్ చేసి వచ్చే పేజి నుండి torrent ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి .



డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేయడం ద్వారా ఫైల్ డౌన్లోడ్ చేయబడుతుంది .తర్వాత మనకు సాంగ్స్ కావాలంటే ఈ ఫైల్ నిTorrent  software ని వుపయోగించి డౌన్లోడ్ చేయవలసి వుంటుంది ,నెట్ లో చాలా Torrent download software's దొరుకుతాయి , వాటిలో బాగా ప్రాచూర్యం పొందిన BitTorrent సాఫ్ట్వేర్ క్రింది లింకు నుండి డౌన్లోడ్ చేసుకొని మీ కంప్యూటర్ లో install చేసుకోండి  ...


ఇన్స్టాల్ అయిన తర్వాత BitTorrent సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేసి , File > Add torrent , option ఎంచుకొని డౌన్లోడ్ చేయబడిన torrent file ని Save చేసుకొన్నా Location నుండి ఎంచుకోండి , అంతే ఫైల్స్ డౌన్లోడ్ ప్రారంబమయిపోతుంది , file సైజు ని బట్టి నిర్ణీత time లో Songs డౌన్లోడ్ అయిపోతాయి . 

గమనిక : torrent ఫైల్స్ డౌన్లోడ్ చేసుకొనే ముందు కంప్యూటర్ లో తప్పనిసరిగా Anti-Virus software వుండాలి , లేదంటే malware , Virus లు కంప్యూటర్ లోకి ప్రవేసించే అవకాసం వుంది . 

మరికొన్ని Torrent File డౌన్లోడ్ చేసే సాఫ్ట్వేర్ links : 

http://www.tixati.com/

http://www.utorrent.com/

http://www.transmissionbt.com/

http://www.bitcomet.com/

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top