జిమెయిల్ ఇప్పుడు తెలుగు లో

1 minute read

జిమెయిల్ ఎకౌంటు ని ఇప్పుడు తెలుగు లోకి మార్చేసుకోవచ్చు , తెలుగు లోకే ఇండియా లని అన్ని భాషలలోకి జిమెయిల్ ను మర్చేసుకోవచ్చు . తెలుగు లోకి మార్చాలనుకొంటే క్రింది ఇవ్వబడిన Settings చేసుకొంటే సరిపోతుంది . జిమెయిల్ ను ప్రపంచములో ని ఇంటర్నెట్ ఉపయోగించుకొనే అందరికి పరిచయం చేయడం కోసం వినూత్నం గా ఇలాంటి సేవలను ప్రారంబించింది . సరదా గా మీరు మీ జిమెయిల్ ఎకౌంటు ను తెలుగు లోకి మర్చేసేయండిలా ... :)


మార్చే విదానం : 

1. జిమెయిల్ లోకి ఎకౌంటు Details తో లాగిన్ అవ్వండి ,
2. పైన Right సైడ్ లో Gear ఐకాన్ పైన క్లిక్ చేయండి
3. Settings పైన క్లిక్ చేయండి



4. Language ఆప్షన్ దగ్గర వుండే Gmail Display Language Drop down బాక్స్ నుండి " తెలుగు " ను ఎంచుకోండి .

5. తర్వాత " Save Changes " బటన్ పైన క్లిక్ చేయండి .







అంతే ... మీ జిమెయిల్ తెలుగు లోకి మారిపోతుంది .
మీరు లేటెస్ట్ Smart ఫోన్ కలిగివున్నట్లయితే మొబైల్ నుండి కూడా జిమెయిల్ ని తెలుగు లోకి మార్చుకోవచ్చు , తెలుగు తోపాటు గ 5 భాషల్లోకి జిమెయిల్ ను మార్చుకోవచ్చు .

ఈ పోస్ట్ మీకు నచ్సినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి , మీ కామెంట్స్ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి . 


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top