ఫొటోస్ ని funny గా అందం గా తయారు చేయండి


ఫొటోస్ ని routine వుంటే చూసి ,చూసి బోర్ గా ఉందా? ఫొటోస్ ని ఫన్నీ గా తయారు చేసి స్నేహితుల తో షేర్ చేసుకోవడమో,లేదా ఆల్బమ్స్ తయారు చేసి పెట్టుకోవడమో చేస్తే బావుంటుంది .... కానీ ఫొటోస్ ని edit చేయడానికి ఫోటోషాప్ వంటి softwares ని ఎలా ఉపయోగించాలో తెలియని వాళ్లకు , మరో మార్గం వుంది, ఇప్పుడు నెట్ లో బోలెడన్ని వెబ్ సైట్స్ లబ్యమవుతున్నయి .వాటిని వుపయోగించి చాల సునాయాసం గా కేవలం ఫోటో ని ఆ వెబ్ సైట్స్ లో upload చేయడం ద్వారా కొద్ది పాటి మౌస్ క్లిక్స్ తో మీ ఫొటోస్ ని మరింత తమాషాగా , అందం గా తీర్చిదిద్దుకోంది.

 ఇవ్వబడిన వెబ్ సైట్స్ మీకోసం...
వెబ్ సైట్ కి వెళ్ళేందుకు క్రింది names పైన click చేయండి 

PhotoFuniafunny.pho.tofunphotobox
Dumprphotofunnyphoto505
pictures4funloonapixphotofacefun
funnywowpicjokewishafriend






block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top