కంప్యూటర్ లో వుండే Drives ని Re - Size చేయాలా?
ప్రైమరీ పార్టిషన్ (C డ్రైవ్) నిండిపోయిందా? Drives ని Re - Size చేయాలా?
Hard Disk ని Defragmentation చేయాలా?
అయితే ఈ క్రింద ఇవ్వబడిన టూల్ ని వుపయోగించి, మీ కంప్యూటర్ లో డేటా ని నష్టపోకుండా ఈ పనులన్నీ చక్కపెట్టవచ్చు .
Partition Utility ని డౌన్లోడ్ చేసి కంప్యూటర్ లో install చేసుకొండి . Download
Install అయ్యాక Install చేసుకొన్నా software ని ఓపెన్ చెయండి .