మార్కెట్ లోకి స్మార్ట్ ఫోన్స్ వచ్చేశాయి , ఒక మంచి మోడల్ చూసి వేలకి వేలు పోసి కొనేస్తుంటాము.
1.మొబైల్ లోకి applicatins / గేమ్స్ download చేసి install చేసేస్తుంటాము . వెబ్ సైట్స్ నుండి డౌన్లోడ్ చేసేటప్పుడు వైరస్ లు వచ్చాయో లేదో మనకు తెలియదు...
2. మొబైల్ ఫోన్ ఎవరయినా దొంగతనం చేసేస్తే వేలకి లేలు ఖర్చు పెట్టికొన్న మొబైల్ ఫోన్ మరలా మన చేతికి వచ్చెదెలా?
3.మొబైల్ లో ఇంటర్నెట్ స్పీడ్ ఎలా కనుక్కొంటాము?
4.మనము మెయిల్స్ చెక్ చేస్తున్నప్పుడు లేదా కొన్ని వెబ్ సైట్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు malware వచేస్తుంటాయి...అవి గుర్తించేది ఎలా?
5.మొబైల్ లో బ్రౌజరు లో URL టైపు చేస్తున్నప్పుడు తప్పుగా చేస్తే ఆటోమేటిక్ గ కరెక్ట్ అయితే?
6.మొబైల్ లో అప్లికేషన్స్ లేక డేటా ఎంత ఆక్రమించిందో తెలుసుకోవడం ఎలా?
7.మొబైల్ లో ఛార్జింగ్ ని అనవసరం గా waste కాకుండా నియంత్రించడం ఎలా ?
వీటన్నింటి పరిష్కారం ....? " avast! Mobile Security " ..... అవును మీ ఆండ్రాయిడ్ ఫోన్ లోకి ఈ software డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ ని సురక్షితం గా ఉంచుకోండి.
ఈ software ని క్రింది బటన్ ని క్లిక్ చేయడం ద్వార Google Play సైట్ కి వెళ్లి ఉచితం గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.