Android Operating system వచ్చిన తర్వాత మొబైల్ రంగం లో విప్లవాత్మకమయిన మార్పులు వచ్చాయి . Windows,Symbian Operating system లను తలదన్ని Android తనకంటూ ఒక ప్రత్యేకమయిన స్థానాన్ని ఎర్పరుచుకోన్నది . Smart Phone లన్నింటిలో Android operating system దే పైచేయి అయిపొయింది . Smart phone ల కోసం గూగుల్ webstore లో ఎన్నో Android Apps download చేసుకోవచ్చు.

Nokia మొబైల్ కూడా ఈ Android OS వుపయోగించక పోవడం వల్ల మొబైల్ Sales కూడా బారీగా పడిపోయాయి . మొబైల్ లో Android OS వుపయిగిస్తున్న Samsung,Sony తదితర కంపనీమార్కెట్ లో తమ sales ని విపరీతం గా పెంచేసుకోన్నాయి . వీటన్నిటికీ కారణం ఒక్కటే ... Android OS.
కానీ ఈ Jolla’s Sailfish OS ఏంటి ? ఏంటి దీని ప్రత్యేకత ... ?
Jolla’s Sailfish OS అనేది మొబైల్ ఆపరేటింగ్ systems.దీనిని MeeGo Linux ని వుపయోగించి తయారు చేసారు. Android కి ఏమాత్రం తీసిపోకుండా దీని Sailfish వుండబొతుందట.Android కంటే మెరుగ్గా దీని పనితనం వుండబోతుందట . Light weight operating system కాబట్టి , మొబైల్ లో Applications ల Accessing కూడా వేగం గా వుంది Hardware resouces ని కూడా తక్కువ గా ఉపయోగించుకొని మొబైల్స్ performance ను పెంచుతుందట.

- Jolla’s Sailfish OS ఉన్న మొబైల్ phone లలో Android Apps ని కూడా ఉపయోగించుకోవచ్చు. అందువల్ల Feature లో Sailfish బాగా ప్రాచూర్యం పోదుతుందట .
- Sailfish వుపయోగించే మొబైల్ Device లు Google certified devices కాకపోవడం వలన , దీనికి సంబందించిన Apps గూగుల్ స్టోర్ లో లబ్యం కావు .
- Sailfish Apps పొందాలంటే Russian search engine వారి Yandex లో లబ్యమవుతాయి .
- Yandex.Store app store లో 85,000 పైగా Android apps (Facebook, Twitter, Angry Birds, OfficeSuite, TuneIn Radio, and Skype.) download చేసుకోవచ్చు.
Jolla’s Sailfish OS నవంబర్ 2013 నెలాఖరు లో విడుదల చేయనున్నారు .
ఈ Jolla’s Sailfish OS , Google Android కి పోటీని ఇస్తుందో లేదో చూద్దాం .... :)
