Torrent files డౌన్లోడ్ చేసేదానికి గత పోస్ట్ లలో కొన్ని software ల గురించి ప్రస్తావించడం జరిగింది .
ఈ పోస్ట్ లో IDM (Internet Download Manger) installation మరియు Torrent file ని ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకొందాము .
Kick Ass Torrents - క్లిక్ చేయడం ద్వార ఆ వెబ్సైటు కు వెళ్ళండి
Extra torrents - క్లిక్ చేయడం ద్వార ఆ వెబ్సైటు కు వెళ్ళండి
thepiratebay - క్లిక్ చేయడం ద్వార ఆ వెబ్సైటు కు వెళ్ళండి
2.తర్వాత http://www.zbigz.com ని open చేయాలి .
3.డౌన్లోడ్ చేసుకొన్న torrent file ని zbigz వెబ్సైటు లోకి upload చేసుకోవాలి .Upload torrent file బటన్ క్లిక్ చేయడం ద్వార లేక Paste your torrent or magnet link here ... దగ్గర లింక్ ఇవ్వడం ద్వార upload చేయవచ్చు .
క్రింది లింక్ నుండి IDM torrent file ని డౌన్లోడ్ చేసి Bittorrent ( ప్రస్తుతానికి Bittorrent software ద్వార ఉపయోగిద్దాం) software ఉపయోగించి IDM ని డౌన్లోడ్ చేయండి .
IDM installation:
- IDM సాఫ్ట్వేర్ exe file ని double క్లిక్ చేసి install చేయండి
- Install అయిన తర్వాత Firefox, Chrome బ్రౌజరు లకు IDM integrate చేయబడుతుంది .
- తర్వాత డౌన్లోడ్ చేసిన folder లో ఉన్న crack folder ఉన్న IDMan.exe ని copy చేసుకొని IDM install చేయబడిన folder లోని ( C:\Program Files (x86)\Internet Download Manager) IDMan.exe file ని replace చేయాలి. అంతే IDM software permanent అయిపోతుంది.
IDM software ద్వారా Torrent file ని డౌన్లోడ్ చేయడం :
1.డౌన్లోడ్ చేయాల్సిన torrent file ని ముందుగా డౌన్లోడ్ చేసిపెట్టుకోవాలి . torrent files దొరికే వెబ్ సైట్ లు
Kick Ass Torrents - క్లిక్ చేయడం ద్వార ఆ వెబ్సైటు కు వెళ్ళండి
Extra torrents - క్లిక్ చేయడం ద్వార ఆ వెబ్సైటు కు వెళ్ళండి
thepiratebay - క్లిక్ చేయడం ద్వార ఆ వెబ్సైటు కు వెళ్ళండి
2.తర్వాత http://www.zbigz.com ని open చేయాలి .
3.డౌన్లోడ్ చేసుకొన్న torrent file ని zbigz వెబ్సైటు లోకి upload చేసుకోవాలి .Upload torrent file బటన్ క్లిక్ చేయడం ద్వార లేక Paste your torrent or magnet link here ... దగ్గర లింక్ ఇవ్వడం ద్వార upload చేయవచ్చు .
4. Go! బటన్ మైన క్లిక్ చేయాలి .
5. వచ్చే విండో (free,premium) నుండి free ఎంచుకోవాలి .
6. వచ్చే స్క్రీన్ లో డౌన్లోడ్ చేయబడే name, file(s) సైజు మొదలగు ఆప్షన్స్ display చేయబడుతాయి .
7. Zip icon పైన క్లిక్ చేయాలి . తర్వాత విండో (free,premium) నుండి free ఎంచుకోవాలి .
8.చివరిగా IDM డౌన్లోడ్ మేనేజర్ సాఫ్ట్వేర్ Automatic గా ఓపెన్ చేయబడుతుంది . Start Download click చేయడం ద్వారా డౌన్లోడ్ మొదలవుతుంది .
(category దగ్గర ఏ టైపు డౌన్లోడ్ కావలి , Save As ద్వార మనకు కావలసిన location లో file save అయ్యే విదంగా ,...తదితర ఆప్షన్స్ ఉపయోగించవచ్చు )