Online లో చూసే వీడియో లను డౌన్లోడ్ చేయడానికి ఎన్నో software లు లబ్యమవుతున్నాయి , గత పోస్ట్ లలో దీనికి సంబందించిన ఒక టూల్ (VSO Downloader ) గురించి ఇవ్వడం జరిగింది ( " ఆన్లైన్ లో చూసే వీడియోస్ సులువుగా ని డౌన్లోడ్ చేసేయండి " ) .
ఈ టూల్ ని ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని Antivirus డౌన్లోడ్ ని ditect చేయకుండా ఆపి వేస్తున్నాయని , చాల మంది మెయిల్స్ చేస్తున్నారు , antivirus లో కొన్ని settings చేయడం ద్వారా (తర్వాతి పోస్ట్ లో చూద్దాం :) )ఇలాంటి problems రాకుండా చూడవచ్చు .కానీ ప్రస్తుతానికి ఈ పోస్ట్ లో మరొక అద్బుతమయిన టూల్ గురించి చూద్దాం .
క్రింది ఇవ్వబడిన టూల్ ని ఉపయోగించి ....
- YouTube, Facebook, Vimeo, Veoh, Dailymotion and 10,000+ sites నుండి వీడియో లను డౌన్లోడ్ చేసుకోవచ్చు .
- youtube నుండి వీడియో , MP3 files ని కూడా చాలా వేగం గా డౌన్లోడ్ చేసుకోవచ్చు , డౌన్లోడ్ సమయం లోనే వివిధ రకాలయిన format ల లోకి convert చేసుకోవచ్చు .
- facebook లో చూసే వీడియో లను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు .
చాలా సులువు గ వీడియో లను డౌన్లోడ్ చేసుకోవచ్చు .... ఎలా చేయాలంటే ....
- మొదట Free Video Downloader ని డౌన్లోడ్ చేసి కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి . ఈ క్రింది డౌన్లోడ్ బటన్ ని press చేయడం ద్వారా సంబందించిన వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు .
- youtube లో play అయ్యే వీడియో లింక్ ని copy చేసుకోవాలి .
- Free video maker ని ఓపెన్ చేసి " Paste URL " బటన్ పైన క్లిక్ చేస్తే copy చేసుకొన్న లింక్ paste అయి వీడియో ని డిటెక్ట్ చేస్తుంది .
- తర్వాత ఆటోమేటిక్ గ ఒక popup విండో వస్తుంది , ఆ విండో లో మనకు కావలసిన వీడియో ఏ క్వాలిటీ , format లో సేవ్ కావాలో select చేసుకోవచ్చు . ( డిఫాల్ట్ గ .flv format లో వుంటుంది ) ... ఏ format అయినా VLC ప్లేయర్ లో play చేసుకోవచ్చు .
- డౌన్లోడ్ అయిన file వేరే format లో convert చేసుకోవాలంటే Convert to ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు
- Save to దగ్గర డౌన్లోడ్ అయ్యే file ఎక్కడ Save కావాలో location ఇవ్వవచ్చు .
- చివరిగా Download & Convert బటన్ press చేయడం ద్వారా వీడియో డౌన్లోడ్ అయిపోతుంది .
ఈ పోస్ట్ మీకు నచ్చి నట్లయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి.
ఈ పోస్ట్ మీకు నచినట్లయితే క్రింద కామెంట్ బాక్స్ లో మీ కామెంట్ రాయండి .