ఈ పోస్ట్ వెబ్సైటు / బ్లాగ్ లు రాసేవారికి లేదా url ఫ్రెండ్స్ కి share చేయాలనుకోన్నవారికి చక్కగా ఉపయోగపడుతుంది .
మన బ్లాగ్ / వెబ్సైట్ url share చేయాలనుకోన్నపుడు , మన url చాలా పొడవుగా వున్నప్పుడు షార్ట్ గా చేసి పంపుకోవచ్చు . అంతే కాదు మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం search చేసుకొన్నప్పుడు , ఆ URL మన ఫ్రెండ్స్ కి ఫోన్ కి మెసేజ్ గా పంపాలనుకోండి , మెసేజ్ టైపు చేయాలనుకోన్నప్పుడు url చాలా పెద్దది గా వున్నప్పుడు ఈ క్రింద ఇవ్వబడిన websites ఉపయోగించుకొని URL ని షార్ట్ చేసి పంపుకోవచ్చు .
Example :
Before : http://techwaves4u.blogspot.in/2013/10/Freemake-video-downloader-online.html
Shorter Link ఉపయోగించిన తర్వాత : http://goo.gl/fvd9Kr
ఇలా షార్ట్ చేసే services చాలానే వున్నాయి , వాటిలో కొన్నింటిని ఈ పోస్ట్ లో ఇస్తున్నాము .
గూగుల్ అందిస్తున్న ఈ Google url shortner ఉపయోగించి url ని short చేసుకోవచ్చు . ఏ url ని అయితే షార్ట్ చేసుకోవాలో url copy చేసుకొని Paste your Long URL here దగ్గర paste చేసి Shorten URL clickక్లిక్ చేసి , url చిన్నది అయిపోతుంది .
URL : http://goo.gl
McAfee అందిస్తున్నఈ లింక్ ని వుపయోగించి కూడా url ని షార్ట్ చేసుకోవచ్చు , McAfee ఉపయోగించినపుడు , McAfee url safe గా వుందో లేదో check చేస్తుంది , virus లు లేని url అయితేనే షార్ట్ చేసి ఇస్తుంది .
url : http://mcaf.ee
Bitly - మరొక popular url shorter , ఈ వెబ్సైటు ని వుపయోగించి కూడా url షార్ట్ చేసుకోవచ్చు . క్రింది url వుపయోగించి ఆ వెబ్సైటు కి వెళ్ళవచ్చు .
URL : https://bitly.com
పైన ఇవ్వబడిన వెబ్సైటు లు బాగా ప్రాచుర్యం లో ఉండేవి .మరికొన్ని websites క్రింద ఇవ్వబడ్డాయి .
మన బ్లాగ్ / వెబ్సైట్ url share చేయాలనుకోన్నపుడు , మన url చాలా పొడవుగా వున్నప్పుడు షార్ట్ గా చేసి పంపుకోవచ్చు . అంతే కాదు మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం search చేసుకొన్నప్పుడు , ఆ URL మన ఫ్రెండ్స్ కి ఫోన్ కి మెసేజ్ గా పంపాలనుకోండి , మెసేజ్ టైపు చేయాలనుకోన్నప్పుడు url చాలా పెద్దది గా వున్నప్పుడు ఈ క్రింద ఇవ్వబడిన websites ఉపయోగించుకొని URL ని షార్ట్ చేసి పంపుకోవచ్చు .
Example :
Before : http://techwaves4u.blogspot.in/2013/10/Freemake-video-downloader-online.html
Shorter Link ఉపయోగించిన తర్వాత : http://goo.gl/fvd9Kr
ఇలా షార్ట్ చేసే services చాలానే వున్నాయి , వాటిలో కొన్నింటిని ఈ పోస్ట్ లో ఇస్తున్నాము .

URL : http://goo.gl
McAfee అందిస్తున్నఈ లింక్ ని వుపయోగించి కూడా url ని షార్ట్ చేసుకోవచ్చు , McAfee ఉపయోగించినపుడు , McAfee url safe గా వుందో లేదో check చేస్తుంది , virus లు లేని url అయితేనే షార్ట్ చేసి ఇస్తుంది .
url : http://mcaf.ee

URL : https://bitly.com
పైన ఇవ్వబడిన వెబ్సైటు లు బాగా ప్రాచుర్యం లో ఉండేవి .మరికొన్ని websites క్రింద ఇవ్వబడ్డాయి .
Domain | Title |
bit.do | Bit.do URL Shortener - Shorten, customize and track your links |
t.co | Twitter URL Shortener (can not be used outside Twitter) |
go2.do | Go2.do - URL Shortener (redirects do bit.do) |
adf.ly | AdF.ly - The URL shortener service |
bitly.com | bitly | shorten, share and track your links |
tinyurl.com | TinyURL.com - shorten that long URL into a tiny URL |
ow.ly | Ow.ly and ht.ly - Shorten urls, share files and track visits - Owly |
bit.ly | bitly | shorten, share and track your links. Sample: http://bit.ly/KG1k4t |
adcrun.ch | Advertise, Shorten, Share Track Your Links With adcrun.ch |
zpag.es | zPag.es - Zip your page links instantly! Let's earn money with your shorten links! |