మీరు
మీ మొబైల్ లో 2G ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారా ? ఫేస్బుక్ లోడింగ్ చాల
నిదానం గా ఉందా ? అయితే మీ మొబైల్ లో పాత వెర్షన్ తీసేసి ఈ సరికొత్త
2G-Friendly మొబైల్ App ని ఇన్స్టాల్ చేసుకోండి .
ఈ 2G-Friendly మొబైల్ App గురించి ....
play store నుండి facebook lite అని సెర్చ్ చేసి , చాలా
త్వరగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా క్రింది ఇవ్వబడిన లింక్ నుండి ఇన్స్టాల్
చేసుకోవచ్చు .
ఆండ్రాయిడ్ మొబైల్ కోసం : Facebook Lite Install (Android)
ఈ 2G-Friendly మొబైల్ App గురించి ....
- ఈ App అన్ని network ( 2G / 3G /4G) condition లలో బాగా పని చేస్తుంది
- దీని సైజు 1 MB కన్నా తక్కువ వుండటం వలన చాల త్వరగా ఇన్స్టాల్ అవుతుంది
- అన్ని రకాల ఆండ్రాయిడ్ వెర్షన్ లలో పనిచేస్తుంది
- Lite application కావడం వలన ఇంటర్నెట్ ని తక్కువ వినియోగిస్తుంది , మొబైల్ డేటా ఆదాచేస్తుంది
- 2G network కోసం దీనిని తయారు చేసారు , అందువల్ల మొబైల్ లో నెట్ access తక్కువ వున్నా లేదా Slow connection వున్నా ఫేస్బుక్ పని చేస్తుంది .

ఆండ్రాయిడ్ మొబైల్ కోసం : Facebook Lite Install (Android)
విండోస్ మొబైల్ కోసం : (Windows Phone 8.1 ,Windows Phone 8 , Windows Phone 7.5ఆపరేటింగ్ సిస్టం వున్న మొబైల్ లకు support చేస్తుంది )Facebook Lite Install (Windows)