ఈ Extension వుపయోగించి ...
వెబ్సైటు హిస్టరీ,డౌన్లోడ్ హిస్టరీ,ఇంతక ముందు సెర్చ్ చేసిన డేటా ఆటోమేటిక్ గా డిస్ప్లే కాకుండా ఉండటానికి కావలసిన సదుపాయాలన్నీ ఈ Extension లో వున్నాయి . ఈ Extension తప్పకుండా గూగుల్ క్రోమ్ కి తప్పకుండా ఉండాల్సిన అద్బుతమయిన టూల్ .
Extension ని లింక్ క్లిక్ చేయడం ద్వారా క్రోమ్ బ్రౌజరు కి ఇన్స్టాల్ చేయండి .