ఫేస్బుక్ ఫ్రెండ్స్ కు లేదా బందువులకు వీడియో షేర్ చేయడం ద్వారా థాంక్స్ చెప్పండిలా

1 minute read

సోషల్ నెట్వర్క్ దిగ్గజం ఫేస్బుక్ మరో వినూత్న టూల్ ని మన ముందుకు తెచ్చింది. అదే " Say Thanks " టూల్ . ఈ Year మొదట్లో కూడా ఇలాంటి టూల్ " Look Back " ని (టైం లైన్ లోని ఫోటో లతో వీడియో Create చేసి షేర్ చేసే టూల్ ) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే .

అదేవిధం గా ఈ టూల్ ని మనకు నచ్చిన ఫోటో లతో లేక ఫేస్బుక్ ఫ్రెండ్స్ లేక బందువుల ప్రొఫైల్ లో వున్నఫోటో లతో వీడియో ను తయారు చేసి షేర్ చేసుకోవచ్చు . వాళ్లకు ఈ వీడియో ద్వారా మన ఫ్రెండ్ గా వున్నందుకు ధన్యవాదాలు ( Thanks ) చెప్పవచ్చు . నిజానికి ఈ టూల్ ఫేస్బుక్ ఈ నెలలో Thanks Giving Day  సందర్బం గా తయారు చేయబడింది .
Steps  :
1. https://www.facebook.com/thanks కి ఓపెన్ చెయాలి.
2. ఏ ఫ్రెండ్ వీడియో చేయాలనుకొంటామొ ఆ ఫ్రెండ్ సెలెక్ట్ చేయాలి
3. క్రింద వున్నChoose a theme నుండి ఏదో ఒక థీమ్ సెలెక్ట్ చేయాలి .
4. Add  Photos ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మన కంప్యూటర్ లో వున్నఇమేజ్ Upload చేయడం ద్వారా వీడియో చేయవచ్చు (Minimum 5 ఫోటో లకు తక్కువ ఉండకూడదు )
5. లేదంటే ఫ్రెండ్ ప్రొఫైల్ లో ఫొటోస్ సెలెక్ట్ చేసి (ఫోటో పైన Tick చేసి ) వీడియో చేయవచ్చు (క్లిక్ చేస్తే చాలు వీడియో తయారైపోతుంది.)
6 . ప్లే బటన్ క్లిక్ చేసి వీడియో ప్రివ్యూ చూడవచ్చు
7 . చివరిగా వీడియో Frame పైన వున్నా Share క్లిక్ చేయడం ద్వార ఫ్రెండ్స్ కి వీడియో tag చేయబడి షేర్ చేయబడుతుంది .
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top