
ఈ పోస్ట్ లో మరొక చిన్న Ultra Adware Killer Utility గురించి చూద్దాం .ఈ టూల్ ని క్రింది బటన్ క్లిక్ చేసి మీ ఆపరేటింగ్ సిస్టం ఏ ఫైల్ సిస్టమో దానికి తగినట్లు డౌన్లోడ్ చేసుకోండి .డౌన్లోడ్ అయిన తర్వాత software open చేసి క్రింది చెప్పిన విధం గా చేయండి .
క్రింది బటన్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
గమనిక : ఈ software ఉపయోగించే ముందు బ్రౌజరు లో సెట్టింగ్స్ , Passwords మరియు Extensions తొలగించబడుతాయి.Bookmark / Favourite చేసుకొన్నవెబ్సైటు లు Backup తీసిపెట్టుకోవడం మంచిది.
1. Start Scan బటన్ పైన క్లిక్ చేస్తే బ్రౌజరు లో adware scan చెయబదుతుంది