ఎలా చేయాలో చూద్దామా ...
1.బ్రౌజరు లో www.plus.google.com ని టైపు చేసి open చేసి , gmail ఎకౌంటు తో login చేయాలి .
2. Login అయిన తర్వాత Left side Top లో ఉన్న Home క్లిక్ చేస్తే క్రింద వచ్చే ఆప్షన్స్ నుండి Photos ని select చేయాలి
3. తర్వాత share చేయాలనుకొన్న image ని upload చేయాలి . Upload వివిధ రకాలు గా చేయోచ్చు . Highlights,Photos,Albums,More లోని ఆప్షన్స్ ని Already upload చేసి ఉన్న image లను ఎంచుకోనేదానికి ఉపయోగించవచ్చు .
కంప్యూటర్ నుండి image లను upload చేయలంటే Uploadphotos క్లిక్ చేయడం ద్వార upload చేయవచ్చు .
4. Upload చేసిన తర్వాత Photos option select చేసి upload చేసిన photo ను select చేసుకోవాలి .
5. select చేసుకొన్న తర్వాత ఫోటో ని Edit క్లిక్ చేయడం ద్వారా Edit చేయడానికి కావలసిన ఆప్షన్స్ load అవుతాయి .
క్రింది ఇమేజ్ ని గమనించండి , ఎడిట్ చేయడానికి కావలసిన ఆప్షన్స్ అన్ని గ్రూప్ గా side లో Load అవుతాయి .
BasicAdjustments లో Tune Image , Select Adjustments,Black & White,Details,Crop & Rotate ఆప్షన్స్ ద్వారా Basic Adjestments ( Contrast , Brightness , Sharpness , Crop) చేయవచ్చు .
ఒక్కొక్క గ్రూప్ ఇమేజ్ ని క్లిక్ చేయడం ద్వారా group లోని ఆప్షన్స్ తెలుస్తాయి .
Create Adjustments ద్వారా ఇమేజ్ లను block & white చేయడం , ఇమేజ్ లను Blur చేయడం , ఇమేజ్ లకు frames set చేయడం , తదితర Editing s చేయవచ్చు .ఇలా Edit చేసుకొని save చేసుకొని , ఇమేజ్ లను share చేసుకోవచ్చు .
Share చేసే ముందు ఇమేజ్ పైన Text వ్రాయడానికి కూడా వీలుంది :
photo share చేసేముంది photo పైన text రాయాలంటే .... photos icon ని క్లిక్ చేసి photo ని upload చేసుకోవాలి .photo upload చేసినతర్వాత , text రాయడానికి T icon ని క్లిక్ చేయాలి .
తర్వాత వచ్చే విండో లో మనకు కావలసిన text టైపు చేసుకోవాలి . text style మార్చాలంటే Top లో right లో ఉన్న icon క్లిక్ చేయడం ద్వారా మార్చుకోవచ్చు.
Photo text తో పాటు ready అయిపోతుంది . ఇక share చేసేద్దామా ? :)