విండోస్ 7 లో Default గా కొన్ని themes వస్తుంటాయి , ఇంకా ఆన్లైన్ లో కూడా ఎన్నో themes డౌన్లోడ్ చేసుకొని system ని అందం గా చేసుకొంటూ ఉంటాము , అలా కాకుండా విండోస్ లో మనకు తెలియకుండా కొన్ని Hidden themes వుంటాయి , వాటిని పొందడానికి చిన్న settings చేసుకొంటే చాలు .
క్రింది విదం గా చేయండి .....
- విండోస్ explorer ఓపెన్ చేసి Top లో వుండే Organize పైన క్లిక్ చేయాలి
- Folder and Search ఆప్షన్స్ ని select చేసుకోవాలి
- Folder Options విండో లో " View " tab ని క్లిక్ చేయాలి
- "Advanced Settings " లో "Show hidden files,folders,and drivers" radio బటన్ ని select చేయాలి OK చేయాలి .
C:\Windows\Globalization\MCT టైపు చేసి Enter key Press చేస్తే MCT ఫోల్డర్ ఓపెన్ అవుతుంది
C:\Windows\Globalization\MCT
వుండే Folders లో 5 రకాల themes , wallpapers వుంటాయి , themes install చేసుకోవాలంటే themes ఫోల్డర్ ఓపెన్ చేసి Double క్లిక్ చేస్తే Theme ఇన్స్టాల్ అయిపోతుంది .
ఇలా ఆస్ట్రేలియా , కెనడా , United Kingdom , United States మరియు South Africa themes మరియు wallpapers ... విండోస్ లో Hidden గా వుండే వాటిని పొందవచ్చు .