విండోస్ Desktop కోసం అందమయిన అప్లికేషను


Desktop ని అందం గా పెట్టుకోవడానికి wallpapers,Themes....ఇలా style గా వుండే వాటికోసం తెతుకుతుంటాం , అలాంటి వారికోసం , మీ desktop పైన వుండే My computer,Recycle Bin , ఇలా మన programs అప్లికేషన్స్ deskotop పైన వుండే icons క్లిక్ చేసి Launch చేస్తూ ఉంటాము , ఇలా Launch చేసేందుకు అన్ని అప్లికేషను Icons ఓల గ్రూప్ గా అమర్చుకొని , మన desktop ని మరింత అందం గా వుంచుకోనేందుకు ఒక చక్కటి అప్లికేషను వుంది ... అదే ... RocketDock , అది ఎలా వుంటుందో , ఎలా పనిచేస్తుందో , దానిలోని settings ఎలా చేయాలో చూద్దాం ...

ముందుగా ... RocketDock ని క్రింది లింక్ ని క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకొని కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసుకోండి .

ఇన్స్టాల్ చేసుకొన్న తర్వాత , RocketDock ని ఓపెన్ చేయండి , ఓపెన్ చేసిన తర్వాత క్రింది ఇమేజ్ లో లా చూపబడుతుంది .


పైన ఉన్న ఇమేజ్ లో మాదిరిగా మనకు కావలసిన అప్లికేషను ను List లో అమర్చుకోవచ్చు ,

ఏదయినా కొత్త  అప్లికేషను icons అమర్చుకోవాలంటే Add item ఆప్షన్ ఉపయోగించవచ్చు , లేదా direct గా Menu లోకి drag చేసేయవచ్చు .

List లో వద్దనుకొన్న అప్లికేషను లను Right క్లిక్ చేసాక , వచ్చే మెనూ నుండి Delete item వుపయోగించి తొలగించవచ్చు .

ఇంకా వివిధ రకాలయిన settings చేసుకోవచ్చు , దానికోసం Yellow కలర్ సెట్టింగ్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి ...






















block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top