ఫేస్బుక్ వీడియో లు ఆటోమేటిక్ గా ప్లే అవడం ON / OFF చేయడం ఎలా ?
సోషల్ మీడియా ( ఫేస్బుక్ లేదా ట్విట్టర్ ) లో ఈ మధ్యకాలం లో చాలా కొత్త Updates వచేస్తున్నాయి . ఏదైనా వీడియో మన టైం లైన్ లో లేదా wall పైన ఒక వీడియో వచ్చిందంటే , అది మన ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్ గా ప్లే అయిపోతుంటుంది . ఫేస్బుక్ లో ఎక్కువ వీడియో లు చూసే కొందరి అయితే నచ్చుతుంది , నచ్చని వారు అలా ఆటోమేటిక్ గా ప్లే కాకుండా ఆటో ప్లే ఆప్షన్ Stop / Disable చేసుకొనే అవకాసం కూడా వుంది . ఎలా చేయాలో క్రింది Steps చూడండి ... తక్కువ ఇంటర్నెట్ డేటా తక్కువ ఉన్నవారికి లేదా , మొబైల్ 2జి డేటా ఉన్నవాళ్ళకి ఈ ఆప్షన్ ఉపయోగిస్తే ఇంటర్నెట్ డేటా తక్కువ వినియోగం అవుతుంది .ఫేస్బుక్ వీడియో లు ఆటోమేటిక్ గా ప్లే అవడం ON / OFF చేయడం ఎలా ( ఆండ్రాయిడ్ మొబైల్ ) ?
- ఫేస్బుక్ పైన Right Side లో వుండే Down Arrow (↓) ని క్లిక్ చేయాలి
- వచ్చిన menu లో Settings ని ఎంచుకోవాలి
- Left Side లో చివర వుండే వీడియో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి
- Auto Play Never Auto play Videos బటన్ సెలెక్ట్ చేసుకోవాలి

అంతే కాకుండా ... ప్లే అయ్యే వీడియో లు మొబైల్ డేటా తో ప్లే లేదా wifi మాత్రమె అనే ఆప్షన్స్ కూడా Set చేసుకోవచ్చు ...
ఫేస్బుక్ వీడియో లు ఆటోమేటిక్ గా ప్లే అవడం ON / OFF చేయడం ఎలా ( Desktop / Laptop ) ?
- ఫేస్బుక్ App Open చేయాలి
- Menu Button ని Tap చేసి , App Settings ని Tap చేయాలి
- చివర వుండే Autoplay Tap చేయాలి
- Auto Play Videos ఆప్షన్ దగ్గర ON OFF సెలెక్ట్ చేసుకోవాలి